Pages

Monday, September 10, 2012

ఇద్దరు శిష్యులు


సుప్రసిద్ధుడైన ఋషి వనాచార్యుడివద్ద రమణుడు, విమలుడు అనే ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఇద్దరూ ఉద్దండ పండితులని పేరు తెచ్చుకున్నారు. వేద వేదాంగాలను, ఉపనిషత్తులను అభ్యసించారు. వివిధ పురాణాలను చదివారు. వీటితోపాటు కొన్ని సిద్ధులను కూడా సాధించారు.
 
వనాచార్యుడి ఆశ్రమం సర…ుూనదీ తీరంలో ఉండేది. వనాచార్యుడి గురువు హిమాల…ు పర్వతసానువుల మధ్య లో…ులో నివసించేవాడు. ఒక రోజు వనాచార్యుడి ఆశ్రమానికి వచ్చిన ఒక బాటసారి, హిమాల…ూలలోని గురువు, వనాచార్యుణ్ణి వెంటనే బ…ులుదేరి రమ్మన్నట్టు చెప్పాడు. మరుక్షణమే వనాచార్యుడు లేచి నిలబడి, ‘‘నేను ఇప్పుడే నా గురువు దగ్గరికి బ…ులుదేరుతున్నాను. మీరు జాగ్రత్త సుమా!'' అన్నాడు.
 
ఇద్దరు శిష్యులు అమితాశ్చర్యంతో, ‘‘ఎందుకంత తొందర స్వామీ?'' అని అడిగారు. ‘‘ఒక శిష్యుడికి గురువు ఆజ్ఞను పాటించడానికి మించిన తొందర వేరే ఏముంటుంది? నేను వెంటనే బ…ులుదేరాలి,'' అన్నాడు వనాచార్యుడు. ‘‘మరి, మీరు బ…ులుదేరేముందు ఆశ్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చే…ూలి కదా?'' అని అడిగారు శిష్యులు. ‘‘అన్నీ సక్రమంగానే జరుగ గలవు,'' అన్నాడు వనాచార్యుడు.
 
‘‘వెళ్ళి ఎప్పుడు తిరిగి రావాలనుకుంటున్నారు?'' అని అడిగారు శిష్యులు. ‘‘తెలి…ుదు. ఒకవేళ తిరిగి రాలేక పోయినా పోవచ్చు,'' అన్నాడు వనాచార్యుడు గంభీరంగా. ఆ తరవాత మరేమీ మాట్లాడడానికి ఇష్టంలేక ఆ…ున నదిని దాటి హిమాల…ూలకేసి వెళ్ళిపో…ూడు. ఇద్దరు శిష్యులతో పాటు, ఇతర ఆశ్రమవాసులు మునికి వీడ్కోలు పలికారు.

కొన్ని రోజులు గడిచాయి. రమణుడు ఆశ్రమంలోనే ఉండిపో…ూడు. విమలుడు తన స్వస్థలానికి చేరుకుని పవిత్ర జీవితం గడపడానికి నిర్ణయించాడు. క్రమ క్రమంగా ఆ…ున చుట్టూ శిష్యులు చేరడంతో విమలబాబాగా ప్రసిద్ధుడ…్యూడు. అయితే అతడు ఎంతో నిరాడంబరంగా, ని…ుమనిష్ఠలతో ఉండేవాడు. చిన్న పూరిపాకలో నివాసం. కట్టుకోవడానికి జత బట్టలూ, దండ కమండలాలూ తప్ప ఆ…ునవద్ద మరేదీ లేదు.
 
తనను వెతుక్కుంటూ వచ్చేవారికి వేదాంతార్థాలను వివరిస్తూ, ఆధ్యాత్మిక సాధన కొనసాగించాడు. కొన్నేళ్ళు గడిచాక ఆ…ునకు తన సహాధ్యాయి రమణుడి గురించి తెలి…ువచ్చింది. ఇప్పుడు ఆ…ున్ను రమణబాబా అంటున్నారు. ఆ…ున విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని తెలిసి విమలబాబా తెగ బాధ పడిపో…ూడు. జమీందారు శిష్యుడొకడు ఆ…ునకు మంచి భవనం నిర్మించి ఇచ్చి, అవసరమైన పనులు చే…ుడానికి సేవకులను ఏర్పాటు చేశాడట.
 
జమీందారు ఇంటి నుంచి రమణబాబాకు ప్రత్యేకంగా రుచికరమైన వంటలు చేసి పంపుతున్నారట! ఈ సంగతులు వినగానే, ‘‘ఏమిటీ పతనం?'' అని విలవిలలాడి పో…ూడు విమలబాబా. ప్రాపంచిక సుఖాలపట్ల ఆకర్షితుడై ఆ వలలో చిక్కుకుంటే వాటిల్లే ముప్పును గురించి తన మిత్రుణ్ణి హెచ్చరించాలనుకున్నాడు. ఒక రోజు బ…ులుదేరి రమణబాబా ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితులను చూసి తను విన్నది అబద్ధంకాదని గ్రహించాడు.
 
చుట్టూ ఎవరూ లేని సమ…ుం చూసి, రమణబాబాతో, ‘‘మిత్రమా! సాధువులైన మనం ఇలాంటి సుఖభోగాలకు లోను కావచ్చా? ఇవి నీ లక్ష్యసాధనకు అవరోధాలన్న సంగతి మరిచిపో…ూవా? వీటన్నటినీ వదిలి నాతోవచ్చెయ్యి. నా ఆశ్రమంలో ని…ుమనిష్ఠలతో నిరాడంబర జీవితం గడుపుతూ, ఆధ్యాత్మిక జీవితాన్ని పునః ప్రారంభించు. అదే నీకు శ్రేెూదా…ుకం!'' అన్నాడు. ‘‘భగవత్సంకల్పం అదే అయినప్పుడు, అలాగే జరుగుతుంది!'' అన్నాడు రమణబాబా.

సరిగ్గా ఆ సమ…ూనికి వాళ్ళ పాత మిత్రుడొకడు హడావుడిగా వచ్చి, ‘‘మన గురువు వనాచార్యులు నదికి ఆవలి తీరంలో ఉన్నారు. ఆ…ున అక్కడ కొద్దిసేపే ఉంటారు. ఆ…ున మీ ఇద్దరినీ చూడాలనుకుంటున్నారు. బహుశా మిమ్మల్ని ఆ…ున హిమాల…ూలకు వెంటబెట్టుకుని వెళతారనుకుంటాను,'' అన్నాడు. ‘‘నేను ఈ సమ…ుంలో ఇక్కడ ఉండడం ఎంతటి అదృష్టం!'' అంటూ పరమానందం చెందిన విమలబాబా, మరుక్షణమే, ‘‘మరి గురువు వెంట వెళ్ళాలంటే, నేను ఆ సంగతి నా శిష్యులకు చెప్పాలికదా?'' అన్నాడు.
 
‘‘ఆ సంగతి మన గురువుగారే నిర్ణయిస్తారు!'' అన్నాడు రమణబాబా. అయితే, ఆ…ున తను బ…ులుదేరుతూన్న సంగతి మాట మాత్రంగా నైనా ఎవరికీ చెప్పలేదు. శిష్యులిద్దరూ సర…ుూనదీ తీరానికి చేరారు. పడవలో ఆ సరికే ప్ర…ూణీకులు కిటకిటలాడుతున్నారు. పడవలో ఇక ఇద్దరు ముగ్గురికే చోటువుంది. విమలబాబాకు ఉన్నట్టుండి ఆ…ున దండం జ్ఞాపకం వచ్చింది. అది నునుపుదేలి, అందమైన పొన్నుతో మిలమిలలాడుతూంటుంది.
 
‘‘రమణా, నువ్వు వెళ్ళు. నీ గదిలో మరిచిపోయిన నా దండాన్ని తీసుకుని నేను మరోపడవలో నీ వెనకే వస్తాను,'' అన్నాడు విమలబాబా. ఆసరికే రమణబాబా, వచ్చిన మిత్రుడూ, పడవలోకి చేరారు. పడవ ఆవలి తీరానికి కదిలింది. విమలబాబా ఆశ్రమానికి వెళ్ళి దండంతో మరొక అరగంటలో నదీ తీరానికి తిరిగివచ్చాడు. అయితే, హఠాత్తుగా వచ్చినవరదకారణంగా నదిలో ప్రవాహం ఎక్కువ కావడం వల్ల ఆవలిగట్టును చేరిన పడవ తిరిగి రాలేదు.
 
ప్రవాహ వేగం తగ్గేంత వరకు విమలబాబా ఆవలిగట్టు చేరే అవకాశం లేకపోయింది. ప్రవాహం తగ్గడానికి కొన్నిరోజులు పట్టవచ్చు. విమలబాబా ఒక బండపై కూర్చుని మౌనంగా కన్నీళ్ళు కార్చాడు. సుఖవంతమైన జీవితం అనర్థదా…ుకమని తన మిత్రుడికి తాను హితబోధ చే…ుడం ఎంతటి మూర్ఖత్వమో ఆ…ునకు అప్పుడు అర్థమయింది. విలాసాల మధ్య జీవిస్తున్నప్పటికీ తన మిత్రుడికి వేటిపట్లా బంధాలు లేవు. ఆఖరికి తను వెళుతూన్న విష…ుం తన శిష్యులకు తెలి…ుజే…ూలన్న ఆలోచన కూడా ఆ…ునకు రాలేదు.
 
సర్వాన్నీ భగవంతుడే చూసుకుంటాడన్న జ్ఞానం ఆ…ునకు ఉన్నది. అయితే, తను బాహ్యంగా కఠోర జీవితం సాగిస్తున్నప్పటికీ మానసికంగా కేవలం దండం మీది మమకారాన్ని కూడా వదులుకోలేకపో…ూడు. ఆ దండం మీద వీడని మమకారంతో గొప్ప గురువు సాహచర్యమనే సువర్ణ అవకాశాన్ని జారవిరుచుకున్నాడు! 

No comments:

Post a Comment