Pages

Thursday, September 6, 2012

జాలిగుణం


పోలవరం అనే గ్రామంలో పోల…్యు అనే వర్తకుడుండేవాడు. అతడికి మురారి అని ఒక్కడే కొడుకు. వాడిలో చిన్నతనం నుంచే జాలిగుణం ఎక్కువగా వుండేది. వాడిప్పుడు పదేళ్ళవ…ుసువాడ…్యూడు. ఒకరోజున మురారి వీధిలోకి ఆడుకునేందుకు వెళ్ళి, ఒంటి మీద చొక్కాలేకుండా తిరిగివచ్చాడు.

జరిగిందేమంటే - వాడితో ఆడుకుం టున్నవాడి స్నేహితుడికి చొక్కా చిరిగి పోయింది. వాడు పేదవాడు. ఉన్న ఒక్క చొక్కా చిరిగి పోయిందనీ, రేపటి నుంచి చొక్కాలేకుండా తిరిగాలనీ, వాడు ఏడవసాగాడు. అందుచేత, మురారి తన చొక్కా వాడికి దానం చేశాడు. ఇది విని పోల…్యు, మురారిని బాగా తిట్టాడు. వ్యాపారగుణానికి జాలి పనికిరాదనీ, పద్ధతి మార్చుకోమనీ కొట్టబో…ూడు.

పోల…్యు భార్య అడ్డుపడి, ‘‘వాడిని తిట్టీ కొట్టీ ప్రెూజనం లేదు. మనం వర్తకులం. దానగుణంవుండడం మేలో కీడోగాని, జాలిగుణం ముదిరితే మాత్రం వీడు వ్యాపారంలో నష్టపోతాడు. వాడిని తగిన గురువు వద్ద చదివించి, వాడిలో వివేకాన్ని మేల్కొల్పే ప్ర…ుత్నం చే…ుండి,’’ అన్నది. భార్య సలహా నచ్చిన పోల…్యు, మురారిని వెంటబెట్టుకుని సుశర్మ ఇంటికి వెళ్ళాడు. సుశర్మ మంచి పండితుడు. పోల…్యు, సుశర్మకు జరిగింది చెప్పి, ‘‘పంచతంత్రంలోని విష్ణుశర్మ, రాకుమారులకు జ్ఞానం కలిగించినట్లు, నా
కొడుకు మురారికి కూడా మీరే జ్ఞానం కలి గించాలి.

వీడు చదివి ఉద్యోగాలు చేసి ఊళ్ళేలనక్కరలేదు. వర్తకుడి కొడుకుగా త…ూరైతే చాలు. జాలిగుణం లేదా తన్ను మాలిన ధర్మం, మా వర్తకులకు పనికిరాదని, వీడికి జ్ఞానోద…ుం కలిగించండి,’’ అన్నాడు. పోల…్యు చెప్పింది విన్న సుశర్మ చిన్నగా నవ్వి, ‘‘పోల…్యుగారూ! మనిషికుండవలసిన ప్రధానమైన మంచి గుణాల్లో జాలిగుణం ఒకటి. సాటి మనిషి పట్ల జాలి చూపనివాడు, పాషాణ హృద…ుుడే తప్ప మనిషి కాడు. అయితే, జాలికి కాస్త అమా…ుకత్వం, తోడు కాకుండా జాగ్రత్తపడాలి.


విచక్షƒణ చూపాలి!’’ అని మురారిని శిష్యుడుగా చేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి మురారి ఉద…ుం, సా…ుంత్రం సుశర్మ ఇంటికి వచ్చి విద్యనేర్చుకోసాగాడు. ఒక నాటి ఉద…ుం సుశర్మ, మురారితో, ‘‘నా…ునా! నువ్వు చదువు పట్ల మంచి శ్రద్ధకనబరుస్తున్నావు, బావుంది. నువ్వు చాలా సున్నిత మనస్కుడివి; అందువల్లనే నీలో జాలిగుణం ఎక్కువ. అయితే, జాలి చూపించే ముందు, ఆ జాలికి అవతలివాళ్ళు అర్హులో కాదో గ్రహించగలగాలి.

వ్యాపారానికి నేర్పు, వాక్చాతుర్యం ముఖ్యం. అందులో జాలిగుణానికి తావు లేదు. ఇది తెలుసుకునినువ్వు ఆలోచించడం మొదలు పెడితే, ఇతరులకు సహా…ుపడాలన్న నీ నైజగుణం ప్రెూజనకరంగా రూపుదిద్దుకుంటుంది!’’ అన్నాడు. ఆవెంటనే మురారి, ‘‘గురువుగారూ! నా జాలిగుణానికీ, వృత్తి ధర్మమైన వ్యాపారానికీ సంబంధమేమిటో అర్థంకాలేదు,’’ అన్నాడు. ‘‘అది నీకు త్వరలో  అర్థమౌతుంది.

సరే, ప్రస్తుతానికి నువ్వొక చిన్న పని చె…్యూలి.  ఇప్పుడు మా తల్లికి వైద్యుడు వరదాచారిగారు మందులు ఇస్తున్నాడు. నువ్వా…ున ఇంటికి వెళ్ళి, నేను పంపించానని చెప్పి, ఆ…ునిచ్చే మందు తీసుకురా,’’ అన్నాడు సుశర్మ. మురారి, వరదాచారి ఇంటికి వెళ్ళి సంగతి చెప్పాడు. ఆ…ున, ‘‘మందు త…ూరు చే…ుడానికి ఒక గంట పడుతుంది. రోగుల్ని పంపించేశాక, నీ పని చూస్తాను,’’ అన్నాడు. ఆ…ున మందు కోసం వచ్చిన ప్రతి రోగితోనూ, ‘‘నాకు వైద్యంకోసం మూలికలు తెచ్చి పెటే్ట ఒక కుంటివాడున్నాడు. వాడి తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.

దానికి బంగారం, పాదరసం పుటం పెట్టి, రసరాజ గుళికలు త…ూరుచేసి వాడాలి. చాలాఖర్చు, నావంతు సా…ుం నేను చేస్తాను. మీరు జాలితో వాడికి తృణమో పణమో ఇవ్వండి. వాడిప్పుడు బ…ుట నిలబడివున్నాడు,’’ అని చెప్పాడు. ఆమాటలు వింటూనే మురారి మనసు జాలితో నిండిపోయింది. వాడు బ…ుటికి వచ్చి చూశాడు. ఇంటి అరుగు పక్కన ఒకడు కర్ర ఊతంగా పట్టుకుని నిలబడివున్నాడు. రోగులందరూ వెళ్ళిపో…ూక మురారి, వరదాచారి దగ్గరకు వచ్చి, ‘‘అ…్యూ, జాలిగుణం కూడదన్న మా గురువుగారి మాటలు నిజమనిపించడంలేదు. ఆ కుంటివాడికి జాలి కొద్దీ చాలా మంది డబ్బులు వేసిపోతున్నారు. నా దగ్గర డబ్బేంలేదు. ఈవేలి ఉంగరం తమకిస్తు న్నాను.


ఆ అవిటివాడి తండ్రికి రసగుళికలు త…ూరు చే…ుడానికి సా…ుపడుతుంది!’’ అన్నాడు. మురారి మాటలకు, వరదాచారి పెద్దగా నవ్వి, వీధిలోకి తొంగి చూసి, ‘‘వీర…్యూ!’’ అంటూ కేక వేశాడు. అవిటివాడిలా కర్ర ఊతంతో నిలబడివున్నవాడు చప్పున కరన్రు అరుగుమీద పడ వేసి, చకచకా నడుస్తూ లోపలికి వచ్చాడు. ఇది చూసి మురారి  పడుతున్నంతలో, వరదాచారి వాడి భుజం తట్టి, ‘‘వీణ్ణి నేనే ఏర్పాటు చేశాను. మనిషి జాలిగుణాన్ని ఆసరా చేసుకుని, ఎలా సంపాదించవచ్చో నీకర్థ మైందనుకుంటూను.

నీవేలి ఉంగరం, నీ తండ్రి ప్రేమతో నీకిచ్చింది. నీ జాలిగుణం కొద్దీ దాన్ని ఒక మోసగాడికి ఇచ్చె…్యు బో…ూవు, అవునా?’’ అని అడిగాడు. మురారి అవునన్నట్టు తల ఉపాడు. అప్పుడు వరదాచారి, ‘‘నా వృత్తి ధర్మం ఒక రోగికి ఉపెూగపడడానికి అప్పుడప్పుడూ, ఒక చిన్న మోసమో, అబద్ధమో ఆడవలసివస్తుంది. నీ గురువుగారి తల్లి సంగతే చూడు! వార్థక్యంలో వచ్చే సాధారణ శరీరలక్షణాలను, వ్యాధి అనుకుని భ…ుపడుతున్నది.

అది వ్యాధికాదని చెబితే ఆమెకు తృప్తికలగదు.అందుచేత, కాస్త బలవర్థకమైన గుళికలకు లేనిపోని గొప్ప గుణాలు ఆపాదించి పంపుతూంటాను. ఆవిడ తృప్తి పడుతుంది. ఇప్పుడు నీకిచ్చి పంప బోేువి అటువంటి గుళికలే!’’ అని ఒక పొట్లం మురారి చేతికిచ్చి, ‘‘ఇక ముందు నువ్వు చే…ుబోేు వర్తకం మీద అంకిత భావం అలవాటు చేసుకుని, ప్రెూజనకరమైన జాలిగుణంతో కీర్తితెచ్చుకో. ఆ అవిటివాడి నాటకమంతా, మీ గురువుగారు ఆడించినదే,’’ అన్నాడు.

మురారి మందుగుళికల పొట్లంతో సుశర్మ ఇంటికి తిరిగివచ్చి, దాన్ని ఆ…ున కిస్తూ, ‘‘గురువుగారూ! మనలోని జాలిగుణాన్ని అనాలోచితంగా అందరి పట్లా కనబరచ కూడదని, తెలుసుకున్నాను,’’ అన్నాడు. మురారిలో వచ్చిన మార్పు, సుశర్మకు చాలా సంతోషం కలిగించింది. నా ప్ర…ుత్నం ఫలించింది. వ్యాపారి పోల…్యు చాలా అదృష్టవంతుడు, అనుకున్నాడా…ున.


No comments:

Post a Comment