1 రూపాయి | =16 అణాలు | ||
½రూపాయి | అర్ధ రూపాయి | =8 అణాలు | |
¼రూపాయి | పావలా | =4 అణాలు | |
1/8 రూపాయి | బేడ | =2 అణాలు | |
1/16 రూపాయి | అణా | ||
1/32 రూపాయి | పరక | =1/2 అణా | |
1/48 రూపాయి | డబ్బు | =1/3 అణా | =4 దమ్మిడీలు |
1/64 రూపాయి | కాని | =1/4 అణా | |
1/128 రూపాయి | అరకాని | =1/8 అణా | |
1/192 రూపాయి | దమ్మిడి | =1/12 అణా | |
1/384 రూపాయి | టోలి | =1/24 అణా |
No comments:
Post a Comment