- మీ ఙ్ఞాపకశక్తి మీద అంచలమైన నమ్మకం, ఆశావహ దృక్పథం.
- ఙ్ఞాపకశక్తి పెంపొందించాలంటే ఇంట్లో పరిస్థితులు సజావుగా ఉండాలి.
- ఙ్ఞాపకశక్తి వృద్ధి కోసం పరిశీలన, ఆలోచన అవసరం.
- మీకు సులభంగా అర్థమయ్యే పాఠ్యపుస్తకాలనే ఎన్నుకోండి.
- సరైన ఙ్ఞాపకశక్తి కోసం చక్కటి ఆహారం.
- ఒక చిన్న ధ్యానపు టెక్నిక్ ద్వారా ఙ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం.
- ఇంగ్లీషు అక్షరాలను అన్వయించి ఫార్ములాలని, లెక్కలను కనుగొనుట.
- లింకు పద్థతి ద్వారా జ్ఞాపకం వుంచుకోవడం (Acronym method).
- ఫార్ములాలని గుర్తు పెట్టుకోవడం.
- ఇంగ్లీషులో పదాలను గుర్తు పెట్టుకోవడం.
- పదాలు/అంకెలు విడగొట్టడం (Chunking).
- బట్టీ పట్టే విధానం.
- జ్ఞాపకశక్తికి మరో టెక్నిక్ కుదించడం, వ్యాపించడం.
- ఫ్లాష్ కార్డులను ఉపయోగించుట.
- రేఖాపటం ద్వారా వివిధ అంశాలను గుర్తుంచుకోవడం.
- పదం లేక వాక్యాల తాలూకు బొమ్మని మనసులో ప్రతిష్ఠించుకొని జ్ఞాపకం చేసుకోవడం.
- మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అనేక పదాలను ఒకే ఒక అర్థవంతమైన వాక్యం సృష్టించి జ్ఞాపకం ఉంచుకోవడం.
- వివిధ పాయింట్లని కలపడం ద్వారా వ్యాస ప్రశ్నలో జవాబుని గుర్తుంచుకోవడం.
- చరిత్ర, సైన్స్‌లో వివిధ నాయకులు, సైంటిస్ట్‌ల పేర్లు గుర్తు పెట్టుకోవడం.
- ఆటల ద్వారా వివిధ అంశాలను జ్ఞాపకం వుంచుకోవడం.
- కథల రూపంలో పేర్చుకుని జ్ఞాపకం వుంచుకోవడం.
- పంచేంద్రియాల ద్వార జ్ఞాపకశక్తిని పెంచుకోవడం.
- హాస్యం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవడం.
- 'క్యూ కార్డ్'ల (క్లుప్తంగా కాగితాల మీద వ్రాసి వుంచుకోవటం) ద్వారా జ్ఞాపకం ఉంచుకోవడం.
- మీ సబ్జెక్టుని మీ కళ్ళముందు మెరుపు మెరిసేటట్లుగా చేసుకోండి.
- అర్థం చేసుకొని చదవడం ఒక టెక్నిక్.
- సంక్షిప్త పద్దతుల ద్వారా జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం.
- తిరిగి రాయడం ద్వారా తేలికగా జ్ఞాపకం ఉంచుకోవడం.
- ముఖ్యమైన పదాలను నోట్ చేసుకోండి.
- జ్ఞాపకశక్తి పద్దతుల్లో దృశ్యమాలిక.
- పెగ్ పద్దతి (లింకు పద్దతిలో) ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోండి.
- ప్రత్యేక జ్ఞాపకశక్తి పద్దతులను ఉపయోగించి పాఠాలను గుర్తు పెట్టుకోవడం.
- నిత్య జీవన పరిణామంలో మీ జ్ఞాపకశక్తిని వృద్థి చేసుకోవడం.
- అసలు మనం పాఠాలను ఎందుకు మర్చిపోతాం?
- మీ చదువు సమయాన్ని గరిష్టంగా ఉపయోగించుకొని జ్ఞాపకం వుంచుకోవడం ఎలా?
Monday, June 17, 2013
విద్యార్థుల అద్భుత ఙ్ఞాపకశక్తికి 35 టెక్నిక్‌లు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment