వేనవేల సంవత్సరాలకు పూర్వం, చైనాలో ఒక అందమైన ప్రశాంత పట్టణం ఉండేది.
పట్టణ ప్రజలు కష్టపడి పనిచేసేవారు. పనులన్నిటినీ చేశాక, సా
ుంకాల సమ
ూలలో
గుంపులు గుంపులుగా చేరి హాయిగా కథలు చెప్పుకుని ఆనందించేవారు. వేసవికాలంలో,
పిన్నలూ పెద్దలూ ఆరుబ
ుటే ఉండేవారు. అయితే శీతాకాలం మాత్రం భరించరాని
చలిగా ఉండేది. చాలా మంది చలిమంటలు కాచుకుంటూ ఇళ్ళలోపలే ఉండేవారు.
కావలసినంత టీ, ఇతరపానీ
ూలు తాగి ఒంట్లో వెచ్చదనం నిలుపుకునేవారు.
అలాంటి భ
ుంకరమైన ఒక శీతాకాలంలోనే పట్టణంలో భ
ూనకమైన ఆ దుర్ఘటన జరిగింది.
అది జరగడానికి ముందు పట్టణంలోని ఆ ఒకే ఒక సత్రంలో అసంఖ్యాకంగా ప్రజలు
గుమిగూడి రకరకాల కబుర్లు చెప్పుకోసాగారు. ‘‘ఈ శీతాకాలంలో ఈ వేడివేడి టీ
మనప్రాణాలు కాపాడుతున్నది,'' అన్నాడు ఒక వర్తకుడు. ‘‘అవునవును.
సత్రానికి రావడానికి మంచులో దారీ డొంకా తెలి
ుక అల్లాడిపో
ూను,''
అన్నాడు పక్కనే ఉన్న ఇంకొక వర్తకుడు. ఇలా తమ తమ అనుభవాలను చెప్పుకుంటూ టీ
తాగుతూ వెచ్చటి సత్రంలో హాయిగా ఉన్నవాళ్ళకు హఠాత్తుగా ఏదో పెద్ద శబ్దం
వినిపించింది. ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపలే భ
ుంకర ఆకారంతో ఒక
వింతప్రాణి సత్రంలోకి జొరబడింది.
అది ఏమిటో పరీక్షగా చూసే లోపలే అక్కడున్నవాళ్ళందరినీ బీభత్సంగా
హతమార్చింది. దాని దాడినుంచి ఒకే ఒక కురవ్రాడు మాత్రం బ
ుటపడ్డాడు. దాని
భ
ుంకర రూపాన్ని చూడగానే కుర్చీలో కూర్చున్న కురవ్రాడు కిందపడి
స్పృహకోల్పో
ూడు. వాడు మేజాకింద కదలామెదలక పడి ఉండడం అదృష్టవశాత్తు ఆ
ద
్యుం గమనించలేదు.
ఈ భీకర దుర్ఘటనతో పట్టణమంతా భ
ుంతో గడగడవణికిపోయింది. ఒక్కక్షణంలో
బంధుమిత్రులను కోల్పోయిన ప్రజలు హతా శుల
్యూరు. ఇలాంటి భ
ూనక వాతావరణాన్ని
సృష్టించిన ఆ నిేున్ భూతాన్ని పట్టుకోవడానకి బృందాలను ఏర్పాటు చేశారు.
కాని వాళ్ళు ఎంత వెతికినా ఎక్కడా దాని జాడ కనుగొనలేకపో
ూరు. ఆ
శీతాకాలమంతా అందరూ ఇళ్ళలోపలే ఉండిపో
ూరు. సా
ుంకాలం అేు్య సరికి పట్టణ
వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించేవి. రాత్రుల్లో ఇళ్ళ తలుపులూ, కిటికీలూ
గట్టిగా మూసి లోపల పడుకునేవారు. వసంతకాలం ఆరంభమయింది. పట్టణానికి నూతన
చైతన్యం రాసాగింది. పొలాలు పచ్చదనం సంతరించుకున్నాయి.
చిన్నచిన్న రకరకాల పువ్వులు, వీచే చల్లని పిల్ల గాలులకు హాయిగా
తలలూపసాగాయి. జంతువులూ, పక్షులూ స్వేచ్ఛగా తిరుగుతూ, ఎగురుతూ కనిపించాయి.
మనుషులు కూడా ఇళ్ళనుంచి వెలుపలికి వచ్చారు. విత్తనాలు విత్తే కాలం కావడంతో,
పనులలో తలమునకలై భీకర వింతమృగం సంగతి మరిచిపో
ూరు. కొన్నాళ్ళకు మళ్ళీ,
శీతాకాలం రావడంతో చలి, తీవ్రమైన మంచు ముంచుకొచ్చాయి.
మళ్ళీ సత్రంలో ప్రజలు వేడి టీ తాగుతూ, కబుర్లు చెప్పుకోవడానికి
చేరసాగారు. అయితే, మళ్ళీ ఒకసారి నిరుటిలాగే ఆ ద
్యుం వచ్చిపడి
సత్రంలోని-ఒక్క
ుువకుణ్ణి తప్ప అందరినీ క్షణంలో చంపివెళ్ళింది. ఇది కూడా
గత సంవత్సరం వచ్చిన భూతమే అని బతికి బ
ుట పడ్డ
ుువకుడి ద్వారా
తెలుసుకున్నారు. పట్టణ ప్రజలలో ఆవేదన, ఆగ్రహం పెల్లుబికాయి. ‘‘ఈ పీడకు
ఎలాగైనా విరగడ చూడాలి. ేుటేటా ఆ భూతం మన వాళ్ళను చంపి వెళ్ళడం చూస్తూ
ఊరుకోలేం.
దాన్ని ఎలాగైనా హతమార్చాలి!'' అన్నాడు పట్టణాధికారి. ఆ తరవాత
ప్రజలందరూ కలిసి ఆ ఊళ్ళోవున్న వివేకవంతులైన వారి దగ్గరికి వెళ్ళి సలహా
అడిగారు. పండితులు కొంతసేపునిదానంగా ఆలోచించి, ‘‘రెండు సందర్భాలలోనూ
నిేున్ శీతాకాలం ముగుస్తూన్న సమ
ుంలోనే వచ్చి మనమీద పడింది. కాబట్టి, ఆ
సమ
ుంలో మనం జాగ్రత్త పడాలి,'' అన్నారు.
‘‘మనం ఆ ద
్యూన్ని ఎలా ఎదుర్కో గలం?'' అని అడిగాడు ఒక
ుువకుడు.
‘‘ఎరుపు దుష్టశక్తుల్ని తరుమగొడుతుంది. ఎరట్రి బట్టలు సకల ప్రాణులనూ
భ
ుభ్రాంతుల్ని చేస్తాయి. అదే సమ
ుంలో భ
ుంకర ధ్వనులు పుట్టిస్తే అవి వాటి
ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడతాయి. హఠాత్తుగా బాణాసంచా పేలిస్తే ఎలాంటి
ప్రాణికైనా హడలు పుట్టిస్తుంది.
కాబట్టి ఆ దుష్టమృగాన్ని ఎలా ఎదుర్కోవాలో మీరే నిర్ణయించుకోండి,''
అన్నాడు వృద్ధుడైన ఒక పండితుడు. పట్టణ ప్రజలు ఎదురుచూసిన మరుసటి శీతాకాలం
రానేవచ్చింది. నిేున్‌ను ఎదుర్కోవడానికి పట్టణంలోని ప్రజలందరూ ఆ
ుత్త
మ
్యూరు. దానిని ఎలాగైనా మట్టుపెట్టాలన్న పట్టుదల వారిలో కలిగింది. గత
రెండేళ్ళు నిేున్ వచ్చిన రోజును గుర్తు పెట్టుకున్నారు. ఈేుడు ఆ రోజున
పిల్లలూ, స్ర్తీలూ, వృద్ధులూ ఇళ్ళలోపల ఉండిపో
ూరు.
ుువకులు సత్రం వద్ద చేరారు. వారిలో కొందరు కత్తులు, కొందరు బాణాలూ,
మరి కొందరు దివిటీలు పట్టుకున్నారు. ఇంకా కొంతమంది పెద్దపెద్ద తప్పెటలనూ,
డప్పులనూ, ఢంకాలనూ, కరల్రనూ పట్టుకున్నారు. మరి కొందరు ఎర్ర జెండాలను, ఎర్ర
బట్టలను పట్టుకుని నిలబడ్డారు. హఠాత్తుగా ఆకాశంలో మెరుపు మెరిసినట్టు
కాంతి కనిపించింది. ఆ తరవాత గుండెల విసేలా వింతగొంతుతో భ
ుంకరంగా అరుస్తూ
నిేున్ వచ్చింది.
నిప్పుకణికల్లాంటి కనుగుడ్లు తిప్పుతున్నది. నోరు తెరిస్తే
నిప్పుటేరులా సెగలు వెలువడుతున్నవి. వంకర్లు తిరిగిన గోళ్ళతో వికారమైన
వేళ్ళు. పెద్ద పెద్ద రెక్కలల్లారుస్తూ అది జనం మీదికి వాలింది. అయితే,
సిద్ధంగా వున్న
ుువకులు ఒక్కసారిగా, దానిని చుట్టుముట్టి డప్పులూ, ఢంకాలూ,
తప్పెటలూ వాయించారు. ఎర్ర జెండాలను అదే పనిగా ఊపారు. బాణాసంచాను పేల్చి
దానిమీదికి విసిరారు. నిేున్ హడలిపోయింది. భీతిగొలిపే ఎరట్రి కాంతులు,
మిరమిట్లు దానికి కళ్ళు కనబడకుండా చేశాయి.
కాస్సేపు అటుఇటూ తిరిగి దిక్కుతోచక అరుస్తూ తోకముడిచి ఎటో
పారిపోయింది!
ుువకులు ఆనందోత్సాహాలతో గెంతులువేశారు. ‘‘నిేున్
పారిపోయింది. ఇక అది మన దరిదాపులకు వచ్చే సాహసం చే
ుదు. నూతన శకానికి ఇది
ఆరంభం. పండుగ చేసుకుందాం!'' అని ప్రకటించాడు పట్టణ అధికారి.
ఇవే
చైనావాళ్ళు జరుపుకున్న మొట్టమొదటి నూతన సంవత్సర వేడుకలు. భ
ూందోళనల నుంచి
విముక్తి పొందిన ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకున్నారు. బంధు
మిత్రులను కలుసుకోవడం, పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం, ఆటలు పాటలు,
విందులు వినోదాలతో ఆ రోజంతా హాయిగా గడిపారు.
No comments:
Post a Comment