ఒక గ్రామంలో వీర
్యు అనే గజఈతగాడు ఉండేవాడు. ఈతలో వాడి ప్రావీణ్యానికి
మెచ్చి, ఎవరో జమీందారు ఇచ్చిన అద్భుతమైన కంచు విగ్రహం ఒకటి వాడి దగ్గిర
ఉండేది. అది విదేశాల నుంచి వచ్చిన అరుదైన విగ్రహం. ఒక సంవత్సరం వీర
్యు
వసంతోత్సవాలు చూడటానికి రాజధానికి పోతూ, తన విగ్రహాన్ని షావుకారు కృష్ణ
్యు
వద్దకు తీసుకుపోయి, తాను రాజధాని నుంచి తిరిగి వచ్చేదాకా దాన్ని భద్రంగా
ఉంచమని కోరాడు.
అంత అందమైన విగ్రహం వీర
్యు వంటి పేదవాడి దగ్గిర ఉండేకన్న తన వంటి
సంపన్నుడి వద్ద ఉంటే బాగుంటుందనుకుని, కృష్ణ
్యు దాన్ని తనకు అమ్మమన్నాడు.
‘‘అది అమ్మేది కాదు లెండి. నేను తిరిగి వచ్చేవరకూ మీ దగ్గిర ఉంచండి,
చాలు,'' అన్నాడు వీర
్యు. అతనికి సంబంధించినంత వరకు ఆ విగ్రహం తన ఈత
నైపుణ్యానికి చిహ్నం. ఆ విగ్రహాన్ని వీర
్యుకు తిరిగి ఇ
్యుకూడదని
కృష్ణ
్యు అప్పుడే అనుకున్నాడు.
అతను ఆ విగ్రహం సహా
ుంతో అచ్చులు త
ూరుచేసి, అలాంటిదే ఒక మట్టిబొమ్మ
త
ూరు చేయించి, దానికి ఇత్తడి పూతపూయించి, వీర
్యు తిరిగి రాగానే దాన్ని
ఇచ్చేశాడు. వీర
్యు దాన్ని ఇంటికి తీసుకుపోయి, దాని స్థానంలో ఉంచబోతూ మోసం
జరిగినట్టు తెలుసుకున్నాడు. అది ఓటిమోతమోగింది. అదీగాక దాన్ని
గట్టిగారుద్దితే పై పూత పోయి, లోపల కుండపెంకు బ
ుటపడింది.
వెంటనే వీర
్యు విగ్రహాన్ని తీసుకుని కృష్ణ
్యు వద్దకుపోయి, ‘‘నా అసలు
విగ్రహం దాచుకుని, ఈ మట్టి బొమ్మ ఇస్తావా? ఏం పన
్యూ? పెద్దమనిషి
చె
్యువలసిన పనేనా? నా విగ్రహం నాకు ఇచ్చెయ్యి, లేకపోతే పదిమందిలో నీ సంగతి
బ
ుటపెడతాను,'' అన్నాడు. ‘‘నీ విగ్రహమే నీ కిచ్చాను.
మా బావి నీళ్ళతో కడిగిన కారణం చేత నీ కంచు కాస్తా మట్టిగా మారిందేమో!
నీటి ప్రభావం అలాటిది. దానికి ఎవరేం చేస్తారు?'' అన్నాడు కృష్ణ
్యు.
వీర
్యు చేసేదిలేక ఊరుకున్నాడు. ఇలా ఉండగా ఒకరోజున షావుకారు కృష్ణ
్యు
భార్య ఊరి చివరన ఉన్న మంచి నీటి బావిలో ఇత్తడి కడవతో నీరు తోడుతూండగా, కడవ
బావిలో పడిపోయింది.
ఆ బావి చాలా లోతు. ఊరికంతకూ అది ఒకటే మంచినీటి బావి. దానిలో దిగి కడవ
తీ
ుగలవాడు వీర
్యు ఒక్కడే ఉన్నాడు. వీర
్యును అడగటం ఇష్టం లేకపోయినా,
తప్పనిసరి కావటం చేత, మంచినీళ్ళబావి నుంచి తన ఇత్తడి కడవ తీసి పెట్టమని
కృష్ణ
్యు వీర
్యును బతిమాలాడు. ‘‘దానికేం భాగ్యం, షావుకారుగారూ? రేపు
ఉద
ుం మీ కడవ తప్పక తీసిపెడతాను,'' అన్నాడు వీర
్యు.
ఆ రోజు అర్ధరాత్రి దాటగానే వీర
్యు ఒక మట్టి కడవ తీసుకుని బావి వద్దకు
వెళ్లి, బావిలో దిగి ఇత్తడి కడవ పైకితీసి, దానికి కట్టి ఉన్న తాడుముక్క
తీసి మట్టి కడవకు తగిలించి, మట్టి కడవను బావిలో వదిలి, ఇత్తడి కడవను ఒక
రహస్యప్రదేశంలో దాచి, ఇంటికి వెళ్లి పడుకుని నిద్రపో
ూడు. మర్నాడు ఉద
ుం
షావుకారు చూస్తూండగానే వీర
్యు బావిలోకి దిగి, నీటిలో ముణిగి, మట్టికడవ
పైకి తెచ్చాడు.
అది చూసి షావుకారు తెల్లబోయి, ‘‘అది మన గ్రామంవాళ్ళదే, ఇంకెవరిదో అయి
ఉంటుంది. ఇంకొక్కసారి ముణిగి చూడు, వీర
్యూ,'' అని బతిమాలాడు. వీర
్యు
ముణిగి, కాసేపటికి పైకి వచ్చి, ‘‘బావిలో ఈ మట్టి కడవ తప్ప ఇంకో కడవ లేదు,
షావుకారుగారూ. నీటి ప్రభావం వల్ల మీ ఇత్తడి కడవ మట్టి కడవ అయిందేమో! నీళ్ళ
ప్రభావం మీకూ తెలుసుగదా,'' అని ఇంటికి వెళ్లి పో
ూడు.
అయినా ఆశ తీరక కృష్ణ
్యు డబ్బులిచ్చి ఇద్దరు మనుషులను పెట్టి, బావిలో
నీరంతా తోడించాడు. బావిలో కుండ పెంకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆ రోజు
మంచి నీరులేకుండా చేసినందుకు గ్రామస్థులందరూ కృష్ణ
్యును నానామాటలూ
అన్నారు. ఆ రాత్రి రహస్యంగా కృష్ణ
్యు వీర
్యు ఇంటికి వెళ్ళి, తాను మోసం
చేశానని ఒప్పుకుని చెంపలు వాయించుకుని, వీర
్యు విగ్రహం వీర
్యుకిచ్చి, తన
ఇత్తడికడవ తాను తెచ్చుకున్నాడు.
No comments:
Post a Comment