కేశవపుర గ్రామంలో వుండే చిన్న
్యుకు, నా అన్నవాళ్ళు లేరు. ఒళ్ళు
దాచుకోకుండా పనిచేస్తాడని, అంతా వాణ్ణి మెచ్చుకునే వాళ్ళు. ఒక రోజున ఓ
భూస్వామి వాడి పని తీరు మెచ్చుకుని, ‘‘పట్నంలో మా అల్లుడు కామేశానికి,
నీలాంటి పనివాడే కావాలి. జీతం ఇక్కడికంటే ఎక్కువే ఇస్తాడు. వెళ్ళకూడదూ?''
అన్నాడు. సరేనని చిన్న
్యు పట్నం బ
ులుదేరాడు. దారిలో చిన్న అడవి దాటవలసి
వచ్చింది.
అక్కడ ఒక చెట్టుకింద దిగాలుగా కూర్చున్న
ుువతీ
ుువకులు కనిపించారు.
ుువకుడిపేరు మాధవుడు. చెల్లెలు వందనను తీసుకుని వాడు పట్నం బ
ుల్దేరాడు.
ఇక్కడి దాకా వచ్చేసరికి వందన అడుగుతీసి అడుగు వే
ులేక కూర్చుండి పోయింది.
చీకటి పడితే అడవిలో ప్రమాదం. కరక్రు గుడ్డ ఊ
ుల కట్టి, అందులో వందనను
కూర్చో బెట్టి మోసుకుంటూ పట్నం వెళ్ళాలంటే, అందుకు ఇద్దరు మనుషులు కావాలి.
ఏంచే
ూలో తోచక దిగులు పడుతున్న వాళ్ళకు, చిన్న
్యు తన వివరాలతో పాటు
ధైర్యమూ చెప్పాడు. వాడి సా
ుంతో మాధవుడు, వందన చీకటి పడుకుండానే పట్నం
చేరుకోగలిగారు. ఎవరి దారినవారు పోేుముందు మాధవుడు, ‘‘ఈ డబ్బు తీసుకుంటే
ఎంతో సంతోషిస్తాను!'' అంటూ ఓపది వరహాలు చిన్న
్యు కివ్వబో
ూడు. ఐతే, వందన
తనకూ చెల్లెలే అంటూ, వాడు డబ్బు తీసుకునేందుకు నిరాకరించాడు.
అప్పుడు మాధవుడు, ‘‘నాకు జ్యోతిషం తెలుసు.నీ ముఖం చూసి కొన్నేళ్ళ
వరకూ, మనిద్దరికీ స్నేహం అచ్చిరాదని గ్రహించాను. నువ్వు చేసిన సా
ూనికి
ఎంతో కొంత డబ్బుతీసుకోక తప్పదు,'' అన్నాడు. చిన్న
్యు, మాధవుడి వద్ద నుంచి
ఒక్క వరహా తీసుకుని, ‘‘నీకు నిజంగా జ్యోతిషం తెలిస్తే, నా దగ్గర్నుంచి ఈ
వరహా తీసుకుని, పట్నంలో నా భవిష్యత్తేమిటో చెప్పు,'' అంటూ మళ్ళీ ఆ వరహాను
తిరిగి ఇచ్చేశాడు.
మాధవుడు, చిన్న
్యు హస్తరేఖలు శ్రద్ధగా పరీక్షంచి, ‘‘నీకు జీవితంలో
మహాెూగముంది. అది పట్టాలంటే పెళ్ళ
్యూక నీవు, నీ భార్య ఒకరినొకరు ఒకే
పేరుతో పిల్చుకోవాలి. లేదా నీకు పుట్టిన బిడ్డల్లో ఒకరైనా పెళ్ళ
్యూక
దంపతులుగా ఒకరినొకరు ఒకే పేరుతో పిల్చుకునేదాకా, ఆ మహాెూగం పట్టదు. ఈ
విష
ూన్ని నీవు బ
ుట పెడితే మహాెూగం పట్టదు,'' అన్నాడు. ఇది విని వందన,
‘‘అన్న
్యు జ్యోస్యానికి తిరుగుండదు.
నీ మహాెూగానికి నేనూ కొంత కృషి చేస్తాను,'' అంది అభిమానంగా. తర్వాత
చిన్న
్యు కామేశం ఇల్లు చేరుకున్నాడు. కామేశం చాలా మంచివాడు. కొద్ది కాలం
గడిచేసరికి చిన్న
్యు, కామేశానికి వీలుపడని ఇంటి వ్యవహారాలన్నీ తనే
చూడసాగాడు. ఇందుకు సంతోషించిన కామేశం, వాడికి ఒక పెళ్ళిసంబంధం చూశాడు.
పిల్ల పేరు చిన్నమ్మ కావడంతో చిన్న
్యు వెంటనే పెళ్ళికి ఒప్పుకున్నాడు.
చిన్నమ్మ, వాడి భార్య అయింది. కామేశానికి రకరకాల వ్యాపారాలున్నాయి.
వాటిలో కిరాణా కొట్టును చిన్న
్యుకు అప్పజెప్పాడు. అది ఒక
పాతపెంకుటింట్లో వుంది. ఆ ఇంటికి మారాక చిన్న
్యు, భార్యతో, ‘‘మనిద్దరివీ
ఒకే పేర్లు కావడం అదృష్టం. ఇద్దరం ఒకరినొకరం ముచ్చటగా చిన్నా
అనిపిలుచుకుందాం,'' అన్నాడు. చిన్నమ్మ లెంపలేసుకుని, ‘‘భర్తను పేరు పెట్టి
పిలిస్తే, ఆ ఇంటికి మంచి ెూగం పట్టదని, మా అమ్మ చెప్పింది,'' అనేసింది. ఈ
విధంగా చిన్న
్యు మహాెూగం తాత్కాలికంగా వాయిదా పడింది. క్రమంగా వాడికి
ముగ్గురు పిల్లలు కలిగారు.
పెద్దమ్మాయికి పద్మావతి అని నామకరణం చేశాడు. రెండో వాడికి, కిష్టప్ప
అని పేరు పెట్టాడు. మూడో సారి పుట్టిన ఆడపిల్ల నామకరణం జరిగేలోగా
గుడ్లుతేలేసింది. గాలి సోకిందేమోనని భూతవైద్యుణ్ణి పిలిస్తే, ఆ
ున,
‘‘దేవతల్లో భాస్కరుడూ, వరుణుడూ అలగడంవల్ల, నీకు పట్టాల్సిన మహాెూగం
ఆగిపోయింది. ఈ పిల్లకు ఆ దేవతలిద్దరి పేర్ల మొదటి అక్షరాలూ తీసుకుని, భావ
అని పేరు పెట్టు. నీకు శుభం జరుగుతుంది,'' అన్నాడు. చిన్న
్యు
అందుకంగీకరించాడు. ఆశ్చర్యంగా ఆ పిల్ల వెంటనే మామూలు మని షైంది. ఏళ్ళు
గడిచాయి.
పద్మావతికి పెళ్ళీడొచ్చింది. ఆమె కోసం వెదికి వెదికి పద్మనాభం అనే
వరుణ్ణి చూసి పెళ్ళి చేశాడు. తర్వాత చిన్న
్యు, కూతురితో, ‘‘నువ్వు నీ
భర్తను ముచ్చటగా పద్మా అనిపిలు. అతడూ నిన్ను పద్మా అంటాడు. పేర్లంత
అన్యోన్యంగా మీ దాంపత్యం కొనసాగుతుంది,'' అంటే ఆమె సరేనంది. కానీ పద్మావతి
అత్తవారింట భార్యను పేరు పెట్టి పిలవడం తప్పుట!
అందుకని, పద్మనాభం భార్యను, ‘‘ఇదుగో, ఒసేవ్, ఏ్ు, నిన్నే'' అంటాడే
తప్ప, పొరపాటున కూడా పేరుపెట్టి పిలవడు. చిన్న
్యు మహాెూగం మళ్ళీ వాయిదా
పడింది. ఇలావుండగా - చిన్న
్యుతో విడి పో
ూక మాధవుడు, వందన కొన్నాళ్ళు
పట్నంలో వుండి, అక్కణ్ణించి నౌకా
ూనం చేసి దూర దేశం వెళ్ళారు. అక్కడ
మాధవుడు వ్యాపారం ప్రారంభించాడు. అక్కడే వందనకు, చలపతి అనే వ్యాపారితోనూ,
మాధవుడికి మరొక వ్యాపారి కూతురైన రమ అనే అమ్మాయితోనూ పెళ్ళిళ్ళ
్యూయి.
వాళ్ళందరూ వివిధ వ్యాపారాల్లో బాగా డబ్బుగడించారు. ఒక ఇరవై ఏళ్ళ కాలం
గడిచింది. వందనకు ఒక్కగానొక్క కొడుకు పాండురంగడు. ఆమె కొడుకును వెంట
బెట్టుకుని పట్నానికి తిరిగి వచ్చింది. వందన భర్త చలపతి, మాధవుడు, అతడి
కుటుంబం కూడా త్వరలోనే పట్నానికి రానున్నారు. ఈలోగా వందన, చిన్న
్యు
గురించి వాకబుచేసి, చూడ్డానికి వాడింటికి వెళ్ళింది.
ఇద్దరూ తమ పాత పరిచ
ూన్ని గుర్తుచేసుకున్నాక, ‘‘ఆనాడు నువ్వు నన్ను
చెల్లెలిగా భావించి ఎంతో సా
ుం చేశావు. మన పరిచ
ుం బంధుత్వంగా మారాల్సిన
సమ
ుం వచ్చింది. పిల్ల, పిల్లాడు ఇష్టపడితే, నేను నీకూతుర్ని ఇంటి కోడలిగా
చేసుకుంటాను,'' అంది వందన. ఇందుకు చిన్న
్యు సంతోషంగా ఒప్పుకున్నాడు.
మర్నాడే పెళ్ళి చూపులకు ఏర్పాట్లు జరిగాయి.
పాండురంగడు అందంలో భావకు ఏమాత్రమూ తీసిపోడు. పిల్ల, పిల్లాడు
ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలిశాక, వందన, భావను దగ్గరగా తీసుకుని, ‘‘నేను
నీకు మేనత్తను. కాబట్టి నువ్వు మా అబ్బాయిని బావా అని పిలవవచ్చు,'' అని
చెప్పింది. వెంటనే పాండురంగడు, ‘‘ఈ అమ్మాయిని మరి నేనేమని పిలవాలి?'' అని
తల్లి వంద నను అడిగాడు.
వందన నవ్వి, ‘‘నువ్వు పేరు పెట్టి భావా అని పిలవచ్చు,'' అన్నది.
అప్పుడు పాండురంగడు, ‘‘బావా! నువ్వెంత బాగున్నావో, నీ పేరు కూడా అంత
బాగుంది,'' అన్నాడు. వాడు భావను, బావా అన్నాడే మిటని చిన్న
్యు
ఉలిక్కిపడితే, వందన, ‘‘మావాడు దూర దేశాల్లో పెరిగాడు కదా! వాడికి భాష
బాగానే వచ్చును కానీ వత్తులు అంతగా పలకలేడు,'' అని సర్దిచెప్పింది.
ఆ మాటవింటూనే చిన్న
్యు ముఖం వెలిగి పోయింది. ‘‘వందనా! నీవు నా
మహాెూగానికి కృషి చేస్తానని,ఆనాడిచ్చిన మాట చాలా గొప్పగా
నిలబెట్టుకున్నావు. నా కూతురు, కాబోేు అల్లుడు ఇప్పుడు ఒకరినొకరు, ఒకే
పేరుతో పిల్చుకుంటున్నారు. ఇక మా ఇంట పన్నీరే పన్నీరు!'' అన్నాడు. పెళ్ళి
సంబంధం నిశ్చయించి వెళ్ళిపోయింది వందన. మర్నాడే చిన్న
్యుకు, కామేశం నుంచి
పిలుపు వచ్చింది.
ఆ
ున వాడితో, ‘‘నువ్వు చాలాకాలం, నా వ్యాపార పనులు చూశావు. ఇక
స్వంతంగా వ్యాపారం ప్రారంభించే ఏర్పాట్లు చేసుకో,'' అన్నాడు. చిన్న
్యు
ఉత్సాహమంతా నీళ్ళుగారి పోయింది. పాండురంగడి సంబంధం తనకు అచ్చిరాలేదనీ,
మాధవుడి జోస్యం పూర్తిగా తప్పనీ అతడికి అనిపించింది. వందన జరిగింది
తెలుసుకుని, చిన్న
్యును ఓదార్చుతూ, ‘‘ఒకరి కింద పని చేస్తే మహాెూగం
పట్టదు.
ఇప్పుడు అన్న
్యు, నేను-నువ్వు సొంతంగా చే
ుబోేు వ్యాపారానికి అన్ని
విధాలా సా
ుపడగలం. నీకు స్వతంత్రంగా జీవించే అవకాశం వచ్చింది. మహాెూగం
స్వతంత్రులకే, అస్వతంత్రులకు కాదు. నువ్విప్పుడు మహాెూగానికి
దగ్గరవుతున్నావు. అందుకు సంతోషించాలి,'' అని వాస్తవ మేమిటో వివరించింది.
దానితో చిన్న
్యుకు తన పొరపాటు అర్థమైంది. ‘‘జోస్యం భవిష్యత్తును
సూచించినా, మనిషి జాతకాన్ని తనే రాసుకుంటాడని తెలుసుకునేందుకు, నాకింత కాలం
పట్టింది!'' అనుకుని వాడు ఉత్సాహంగా సొంత వ్యాపారం ప్రారంభించి, ఏడాది
తిరిగే సరికి పట్నంలోని ప్రముఖ వ్యాపారుల్లో తానూ ఒకడ
్యూడు.
No comments:
Post a Comment