వేణుస్వామి అనే వైద్యుడు, తను నివసించే ఊళ్ళోనేగాక, చుట్టుపక్కల
ఊళ్ళల్లో కూడా ఘనవైద్యుడుగా పేరు ప్రతిష్ఠలుకలవాడు. ఒక రోజు ఆ
ున తన
దగ్గరకు వచ్చిన వాళ్ళను పరీక్షంచి కొందరికి మందులూ, మరికొందరికి
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరం అయిన సలహాలూ ఇచ్చి, భోజనానికి
వెళ్ళబోతూండగా, ఒక
ుువకుడు ఆ
ున దగ్గరకు వచ్చి విన
ుంగా నమస్కరించాడు.
వేణుస్వామి, ఆ వచ్చిన
ుువకుడు ఏదైనా అస్వస్థతకారణంగా వచ్చాడేమో
అనుకుంటూ ప్రశ్నించబోేుంతలో అతడు, ‘‘స్వామీ, నా పేరు విన
ుుడు. నా వ
ుసు
ఇరవైఏళ్ళు. గత పదేళ్ళుగా ప్రముఖ వైద్యుల వద్ద వైద్యశాస్ర్తానికి సంబంధించిన
అన్ని గ్రంథాలూ చదివి ఆకళింపు చేసుకున్నాను. కొద్ది రోజుల పాటు తమకు
శుశ్రూషచేసి స్వ
ుంగా ఈ ఊళ్ళోనే వైద్యవృత్తి చేపట్టాలనుకుంటున్నాను,''
అన్నాడు.
ఆ ుువకుడి మాట తీరు చూస్తూంటే, వాడిలో విద్యపాలుకన్న ప్రగల్భంపాలు
ఎక్కువు న్నట్టు తోచింది, వేణుస్వామికి. ఆ
ున
ుువకుడితో, ‘‘నాకు శుశ్రూష
ఏనాడైనా ప్రారంభించ వచ్చు. ఇప్పుడే కబురందింది-శేషన్న పెరట్లోని అరటిగెల
నరకబోయి ప్రమాదవశాన చేయికోసుకున్నాడు. చికిత్స అవసరంకదా; ఏం
చేద్దామంటావు?'' అంటూ ప్రశ్నించాడు.
వెంటనే విన
ుుడు కంగారుపడిపోతూ, ‘‘నా గ్రంథాలన్నీ నేను దిగిన విడిదిలో
వున్నాయి. ఇలాంటి ప్రమాదాలకు సరైన చికిత్స చరకంలో వుందో, సుశృతంలోవుందో
చూసివస్తాను,'' అంటూ బ
ుల్దేరబో
ూడు.
అప్పుడు వేణుస్వామి, ఆ
ుువకుణ్ణి వారించి, ‘‘నువ్వు చరక సుశృతాలు
తిరగవేసే లోపలశేషన్న రక్తస్రావంతో పైలోకాలకు ప్ర
ూణం కడతాడు. ఒక పని
చెయ్యి; నువ్వనే ఆ మహద్గ్రంథాలను గురుముఖతా మరికొంతకాలం పఠించు!'' అన్నాడు.
No comments:
Post a Comment