హీరాలాల్ పదేళ్ళ వ
ుసులోనే తల్లితండ్రు లను పోగొట్టుకున్నాడు. వాళ్ళు
భూస్వామి పొలంలో పనిచేస్తూ, పిడుగుపాటుకు గురై చనిపో
ూరు. అనాథగా మిగిలిన
హీరాలాల్ మీద భూస్వామి ద
ుతలచి చేరదీశాడు. హీరాలాల్ భూస్వామి చెప్పిన
పనులు చేస్తూ, పెట్టింది తింటూ రాత్రి పూట పెరటిలోని చిన్న ఇంట్లో పడుకుని
నిద్రపోేువాడు. జమీందారు భార్య కూడా హీరాలాల్ పట్ల ద
ుతో నడు చుకునేది.
అయినా
వాడికి ఎడతెరపి లేకుండా పనులు పురమాయించేది. హీరాలాల్ చెప్పిన పనులు
శ్రద్ధగా చేసేవాడు. ఇలా రెండేళ్ళు గడిచాయి. హీరాలాల్‌కు మూడు పూట్లా కడుపు
నిండా మంచి భోజనం, పగలంతా చేతినిండా పనులు, రాత్రుల్లో మంచి నిద్ర
లభించడంతో దృఢంగా త
ూర
్యూడు. అతన్ని చూసిన భూస్వామి అతడు పొలం పనులకు
మరింత ఉపెూగపడగలడని భావించి, పొలంలో పని చేస్తున్న ఇద్దరిలో ఒకరిని
తొలగించి ఆ స్థానంలో హీరాలాల్‌ను ని
ుమించాడు.
ఉద
ుం నుంచి సా
ుంకాలం వరకు పొలం పనులు చే
ుడం హీరాలాల్‌కు మొదట కష్ట
మనిపించింది. పొద్దున బ
ులుదేరేప్పుడు భూస్వామి భార్య ఇచ్చిపంపే మధ్యాహ్న
భోజనం తిన్నాక కొంతసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవాడు. హీరాలాల్‌తో
పనిచేసే రెండవవాడు పరమ బద్ధకస్తుడు. మాటి మాటికి చేసే పనిని వదిలి పెట్టి
చెట్టు నీడకు వెళ్ళి కూర్చుని వక్కలు, చెక్కలు నములుతూండేవాడు.
ఇలా కొన్ని రోజులు గడిచాయి. హీరాలాల్ ఒళ్ళు దాచు కోకుండా
పనిచేస్తాడని గ్రహించిన ఆ రెండవ వాడు హాయిగా చెట్టు నీడలో పడుకుని కునుకు
తీసేవాడు. అయినా, అతన్ని గురించి భూస్వా మికి ఫిర్యాదు చే
ుడం హీరాలాల్‌కు
నచ్చ లేదు. అయితే, ఇలా పొలంలో కా
ుకష్టం చేస్తూ జీవితాంతం గడపడం కూడా
అతనికి ఇష్టంలేదు. మరెక్కడికయినా వెళ్ళి, స్వ
ుంగా ఏదైనా జీవనోపాధి
చూసుకోవాలని తీవ్రంగా ఆలోచించసాగాడు.
ఒక రోజు తెల్లవారగానే, తన బట్టలను మూటగట్టుకుని భుజానికి తగిలించుకుని
భూస్వామి సమక్షానికి వెళ్ళాడు. అతన్ని చూడ గానే భూస్వామి ఆశ్చర్యంతో,
‘‘ఏమయింది హీరాలాల్, ఎక్కడికి బ
ులుదేరావు?'' అని అడిగాడు. ‘‘అ
్యూ, గత
ఐదేళ్ళుగా నన్ను కాపాడినం దుకు చాలా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు మరేదైనా
బతుకుతెరువు చూసుకోవాలనుకుంటున్నాను.
మీరు చేసిన మేలు ఈ జన్మకు మరిచిపోను,'' అన్నాడు హీరాలాల్ విన
ుంగా.
‘‘నీ ఆలోచన బాగానే వుంది. చాలా సంతోషం. అయినా, ఎక్కడికి
వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు,'' అన్నాడు భూస్వామి తనలోని ఆశాభం గాన్ని
కప్పిపుచ్చుకుంటూ. ‘‘కాశీకి వెళితే, ఏదైనా పని దొరుకుతుందను కుంటాన
్యూ.
కాశీ ఈ గ్రామానికన్నా చాలా పెద్ద ఊరనీ, అక్కడ పని దొరకడం అంత కష్టం
కాదనీ విన్నాను,'' అన్నాడు హీరాలాల్. ‘‘మరి, కాశీ ఇక్కడికి చాలా దూరం అన్న
సంగతి నీకు తెలి
ుదా? అక్కడికి కాలి నడ కన వెళ్ళాలంటే చాలా రోజులు
పడుతుంది. అంత వరకు ఏం చేస్తావు?'' అన్నాడు జమీం దారు హెచ్చరిస్తూన్నట్టు.
‘‘దాన్ని గురించి కూడా ఆలోచించాను. అందుకు తమరే ద
ుతలచి సా
ుపడాలి,''
అన్నాడు హీరాలాల్.
‘‘ఎలా?'' అని అడిగాడు భూస్వామి. ‘‘తమ ఇంట ఐదేళ్ళు కా
ుకష్టం చేసి
నందుకు జీతం ముట్టజెబితే దారిఖర్చులకు సరిపోతుంది కదా?'' అన్నాడు
హీరాలాల్. ఆ మాటకు భూస్వామి ఒక్క క్షణం గతుక్కు మన్నాడు. వెంటనే తేరుకుని,
‘‘అంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక నిర్ణ
ూనికి వచ్చే శావన్న మాట!''
అన్నాడు.
‘‘అవును,'' అన్నాడు హీరాలాల్ దృఢంగా. ‘‘సరే, నీ ఇష్ట ప్రకారమే
వెళ్ళు,'' అంటూ ఇంటిలోపలికి వెళ్ళిన భూస్వామి, ఐదు వెండి నాణాలతో తిరిగి
వచ్చి, ‘‘సంవత్సరానికి ఒక వెండినాణెం ప్రకారం, ఐదు సంవత్సరాలు
పనిచేసినందుకు నీకు చేరవలసిన ఐదు వెండి నాణాలు ఇవిగో,'' అని వాటిని అతని
చేతిలో పెట్టి, ‘‘అయితే, ఒక్క విష
ుం మాత్రం మరిచిపోకు. నువ్వు ఎప్పుడు
కావాలన్నా తిరిగి రావచ్చు,'' అన్నాడు. తను ఐదేళ్ళ పాటు చేసిన ఇంటి పనులకూ,
పొలం పనులకూ ఈ ఐదు వెండి కాసులు చాలా తక్కువ అనిపించింది హీరాలాల్‌కు.
అయినా అక్కడినుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాడు జీతం కోసం ప్రాకులాడ
దలుచుకో లేదు. భూస్వామికి కృతజ్ఞతలు చెప్పుకుని చేతులెత్తి నమస్కరించి
అక్కడినుంచి కదల బో
ూడు. అంతలో భూస్వామి భార్య ఎప్పటి లాగే మూట అందించి,
‘‘ఈ రోజు ఆకలికి ఇది సరిపోతుంది. తీసుకెళ్ళు,'' అన్నది. హీరాలాల్ ఆమె కేసి
కృతజ్ఞత నిండిన కళ్ళతో చూసి, వంగి నమస్కరించి, మౌనంగా అక్కడి నుంచి
బ
ులుదేరాడు. భూస్వామి ఇంట లభించే వసతులు పోగొట్టుకుంటున్నా మన్న విచారం
అతనికి ఏ కోశానా లేదు.
భవిష్య త్తును తలుచుకుంటూ ముందుకు వేగంగా నడవసాగాడు. ఎన్ని రోజులు
నడిస్తే కాశీ చేర గలమన్న విష
ుం కూడా అతనికి తెలి
ుదు. ఆ పెద్ద నగరం
గురించి గొప్పగొప్ప విష
ూలు ఎందరో చెప్పుకుంటూండగా విని, తన అదృష్టాన్ని
వెతుక్కుంటూ బ
ులుదేరాడు. సా
ుంకాలానికి బాగా అలిసిపో
ూడు. ఒక పెద్ద
మర్రిచెట్టు కనిపించింది. దాని కింద ఆ రాత్రికి నడుం వాల్చాలనుకుని అక్కడ
అనువైన చోటు కోసం వెతికాడు.
తను చూసిన చోటికి కొద్ది దూరంలో ఒక వృద్ధుడు పడుకుని నిద్రపోవడానికి
ప్ర
ుత్నిస్తూండడం అతడు గమ నించాడు. ఆ
ున జడలు కట్టిన పొడవాటి జుట్టును
ముడివేసుకుని, చింపిరి బట్టలతో కనిపించాడు. హీరాలాల్‌ను చూడగానే ఆ
ున లేచి
కూర్చుని, పలకరించాడు. హీరాలాల్ క్షణాల్లో తనను గురిం చిన వివరాలు,
ఉపాధికోసం కాశీకి వెళుతూన్న విష
ుం చెప్పాడు. వృద్ధుడు మందహాసం చేస్తూ,
‘‘నా
ునా, ఇప్పటికి వచ్చావన్న మాట!
నా జ్ఞానాన్ని నీతో పంచుకోవాలని ఇన్నాళ్ళు నీకోసం ఎదురు
చూస్తున్నాను,'' అన్నాడు. పంచుకోవడం అనే మాట వినగానే హీరా లాల్‌కు భూస్వామి
భార్య కట్టి ఇచ్చిన భోజనం మూట జ్ఞాపకం వచ్చింది. అతడు వెంటనే ఆ మూటను
విప్పి, వృద్ధుడికి కొంచెం పంచి ఇచ్చాడు. ఇద్దరూ తినడం పూర్తిచేశారు. ఈ
వృద్ధుడు తన కెలాంటి జ్ఞానం అందివ్వగలడా అని హీరాలాల్ ఆసక్తిగా
ఎదురుచూశాడు.
‘‘చాలా
దూరం నడిచి రావడంతో నువ్వు బాగా అలిసిపో
ూవు. రాత్రికి బాగా నిద్రపో.
ఉద
ుం లేవగానే జ్ఞానబోధ చేస్తాను,'' అని చెప్పి వృద్ధుడు, అలాగే పడుకుని
నిద్ర పో
ూడు. హీరాలాల్ కూడా తన చోటికి వెళ్ళి పడు కుని కొంతసేపటికి
నిద్రపో
ూడు. తెల్లవారక ముందే ఇద్దరూ లేచి కూర్చు న్నారు. వృద్ధుడు తన
అనుభవాలనూ, తను బైరాగి కావడానికి గల కారణాలనూ, లోక వ్యవహారాలనూ చాలాసేపు
వివరించాడు.
అంతా చెప్పాక, ‘‘ఇప్పుడు నా వద్ద మిగిలి ఉన్నది ఇదొక్కటి మాత్రమే,''
అంటూ సంచీలో దాచుకున్న గంధపు చెక్కతో త
ూరు చేసిన ఒక వేణువును తీసి
ఇచ్చాడు. దానిని తీసుకున్న హీరాలాల్ పైకీ, కిందికీ తిప్పి చూస్తూ,
‘‘దీనిని మోగించడం ఎలాగో నాకు తెలి
ుదు, స్వామీ,'' అన్నాడు. ‘‘అవును,
దాన్ని గురించి నీకు చెప్పలేదు కదూ! దాన్ని నీ పెదవులకు ఆనించి, ఊదితే
చాలు. మధురమైన సంగీతం వెలువడుతుంది.
ఆ సంగీతం విన్న వారెవరైనా సరే నాట్యం చే
ుడం ఆరంభిస్తారు. అది ఆ
సంగీతానికి ఉన్న మహత్యం. అలా అని దాన్ని మా
ూ వేణువు అని చెప్పడానికి లేదు.
ఎందుకంటే అంతకు మించి అది మరే మహిమలూ చే
ు జాలదు. ఒక్కసారి నాట్యం చే
ుడం
ప్రారం భించిన వారు, నువ్వు ఊదడం ఆపేవరకు అలాగే నాట్యం చేస్తూనే ఉంటారు. ఆ
తరవాత తాము పొందిన ఆనందానికి ప్రతిఫలంగా నీకేదైనా కానుకగా ఇస్తారు.
ఆ విధంగా ఈ వేణువు నీ అవసరాలను సమకూర్చగలదు,'' అని వివరించాడు బైరాగి.
హీరాలాల్ బైరాగి పాదాలకు నమస్కరించి, ఆశీస్సులు పొంది అక్కడి నుంచి బ
ులు
దేరాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి దూరం నుంచి కోయిల పాట వినిపించింది.
అతనికీ వేణువును ఊదాలనిపించింది. వేణువును తీసి మెల్లగా ఊదాడు. మధురమైన
సంగీతం వెలువడింది. ఆనందంతో కళ్ళు మూసుకుని మళ్ళీ ఊదసాగాడు.
కొంత సేపటికి కళ్ళు తెరిస్తే ఒక అపరిచిత వ్యక్తి వేణునాదానికి
తగ్గట్టు నాట్యం చేస్తూ కనిపించాడు. చూడ్డానికి అతడు మొరటుగా ఉన్నాడు.
దానిని చూసిన హీరా లాల్ మరింత ఉత్సాహంతో వేణువును ఊద సాగాడు. ఆ మనిషి
ల
ుబద్ధంగా నాట్యం చేస్తు న్నాడు. కొంతసేపటికి అతడు బాగా అలిసి పో
ూడని
గ్రహించిన హీరాలాల్ వేణువును ఊదడం ఆపాడు.
నాట్యం చే
ుడం ఆపిన ఆ మనిషి హీరాలాల్ వద్దకు గబగబా వచ్చి, అతన్ని
ఆప్యా
ుంగా కౌగిలించుకుని, ‘‘ఇంత ప్రశాంతతను నా జీవితంలో మునుపెన్నడూ
అనుభవించలేదు. ఈ నగలన్నిటినీ తీసుకో,'' అంటూ తన భుజానికి తగిలించుకున్న
మూటను విప్పాడు. అందులో మెరిసే కంఠ హారాలు, గాజులు, ఉంగరాలు, కమ్మలు
కనిపించాయి.
‘‘నేనొక దొంగను. చాలా ఇళ్ళ నుంచి వీటిని దొంగిలించాను. నాకు ఇవేవీ
వద్దు. నువ్వే ఉంచుకో. నీకు చాలా ఉపెూగపడగలవు,''అంటూ ఆ మనిషి, సమాధానానికి
కూడా ఆగకుండా, వాటిని హీరాలాల్ చేతిలో పెట్టి అక్కడి నుంచి హడావుడిగా
వెళ్ళిపో
ూడు.
కొంతసేపు అలాగే నిలబడ్డ హీరాలాల్ ఆ తరవాత వాటిని తీసి సంచీలో
భద్రపరుచుకుని ముందుకు నడిచాడు. అక్కడి నుంచి పక్కకు వెళ్ళిన దొంగలో మళ్ళీ
అతడి సహజస్వభావం పడగ విప్పింది. చిరుతకు మచ్చలు పోనటే్ట, దుష్టుడిలో దుష్ట
స్వభానం నశించదు కదా! వేణువు ఊదే కుర్రాడి పరంచేసిన నగలను మళ్ళీ రాబట్టడం
ఎలాగా అని వాడు ఆగ్రహంతో ఆలోచించ సాగాడు. మొదట ఆ వేణువును దొంగిలించా
లనుకున్నాడు.
కాని దాన్ని తీసుకుని ఏం చేస్తాం? ఆ నగలనే మళ్ళీ రాబట్టాలనీ అయితే అది
మరొక దొంగతనంగా ఉండకూడదనీ నిర్ణ యించాడు. ఆ సమ
ూనికి హీరాలాల్ పక్కగ్రామం
సమీపిస్తున్నాడు. దొంగ ఒక వ్యాపారి వేషం చేసుకుని ఆ గ్రామాధికారి దగ్గరికి
వెళ్ళి, ఏడుపునటిస్తూ, ‘‘చేతిలో వేణువుతో వస్తూన్న ఒక కుర్రాడు, నా నగలను
దొంగిలించి, నన్ను బికారిని చేశాడు,'' అంటూ మొసలి కన్నీళ్ళు కార్చాడు.
‘‘దిగులు పడకు మిత్రమా, ఆ కురవ్రా డెక్కడున్నా పట్టుకుంటాం,'' అని
ఓదార్చిన గ్రామాధికారి, కురవ్రాణ్ణి వెతికి పట్టుకు రమ్మని దృఢకా
ుులైన
కొందరు గ్రామస్థులను పుర మాయించాడు. వాళ్ళు హీరాలాల్‌ను నిమిషాలలో వెదికి
పట్టుకుని బంధించి గ్రామాధికారి ఎదుట హాజరు పరిచారు. అప్పటికే గ్రామాధికారి
ఎదుట జనం గుమి గూడి ఉన్నారు. వాళ్ళలో చాలామంది కరల్రు, కత్తులు, కఠారులు
పట్టుకుని ఉండడం చూసి హీరాలాల్ ఆశ్చర్యపో
ూడు.
‘‘అ
్యూ,
నేను చేసిన అపరాధ మేమిటి?'' అని అడిగాడు హీరాలాల్ విన
ుంగా. ‘‘చేసిన
అపరాధమేమిటో నీకు తెలి
ుదా?'' అంటూ హేళనగా నవ్విన గ్రామాధి కారి, ‘‘
ఇదుగో, ఈ నా మిత్రుడి నుంచి నగలను దొంగిలించావట? ఏదీ సంచీని విప్పి చూపు,''
అని ఆజ్ఞాపించాడు. ‘‘చిత్తం, అలాగే చూపుతాను. అందుకు మొదట నా చేతులకు
కట్టిన తాళ్ళను విప్పమని చెప్పండి,'' అన్నాడు హీరాలాల్ నిర్భ
ుంగా.
గ్రామస్థులు అతని చేతికి కట్టిన తాళ్ళను విప్పారు. హీరాలాల్ వేణువును తీసి
ఊద సాగాడు.
అంతే, వేణువునాదానికి అక్కడున్న వారందరూ గ్రామాధికారితో సహా నాట్యం
చే
ు సాగారు. ‘‘ఆ వేణువును ఊదనివ్వకండి. వాడు ఆ తరవాత ఆపడు!'' అని అరిచాడు
దొంగ. వాడి మాటలు గ్రామాధికారికి మొదట అర్థం కాలేదు. అంటే ఈ కుర్రాణ్ణి
గురించి దొంగకు ముందే బాగా తెలుసునన్నమాట అనుకున్నాడు. హీరాలాల్ వేణువును
ఆప కుండా ఊద సాగాడు. ఆ నాదాన్ని విన్న గ్రామ స్థులు కూడా గుంపులు గుంపులుగా
నృత్యం చేస్తూ అక్కడికి రాసాగారు. దొంగ, ‘‘చాలు.
ఆపె్ు. నేను చేసిన తప్పులన్నిటినీ చెప్పేస్తాను,'' అన్నాడు. హీరాలాల్
వేణువు ఊదడం ఆపాడు. అందరూ నాట్యం చే
ుడం ఆపేంతవరకు ఆగిన దొంగ, ‘‘ఆ
కుర్రాడు దొంగ కాదు. నేనే దొంగను. ఆ నగలను ఎక్కడెక్కడో దొంగిలిం చాను. వాడి
వేణునాదాన్ని విని, నేనే వాడికా నగలను ఇచ్చాను. తప్పుకు పశ్చాత్తాప పడుతు
న్నాను. నన్ను క్షమించి వదిలే
ుండి,'' అన్నాడు.
గ్రామాధికారి ఆశ్చర్యంగా హీరాలాల్ కేసి చూశాడు. హీరాలాల్ సంచీలోని
నగలను వెలుపలికి తీసి గ్రామాధికారి ముందు పెట్టి, ‘‘ఆ
ున నాకీ నగలను
ఇచ్చినప్పుడు, ఇకపై దొంగతనాల జోలికి పోనని మాటిచ్చాడు. మీ సమక్షలో మళ్ళీ ఆ
ప్రమాణం చే
ుమనండి,'' అన్నాడు. ‘‘ఈ జన్మకు దొంగతనాల జోలికి పోను,'' అన్నాడు
చేతులు జోడించి దొంగ. ‘‘ఇప్పటికి క్షమించి వదిలిపెడుతున్నాం.
ఇకపై ఈ దరిదాపుల్లో కనిపించకూడదు. సరేనా?'' అని హెచ్చరించాడు
గ్రామాధికారి. దొంగ గ్రామాధికారికి నమస్కరించి అక్క ణ్ణించి వేగంగా
వెళ్ళిపో
ూడు. గ్రామస్థు లందరూ హీరాలాల్ కేసి మెచ్చు కోలుగా చూస్తూ
చప్పట్లు చరుస్తూ హర్షధ్వా నాలు చేశారు.
హీరాలాల్‌ను
గురించి వివరాలు అడిగి తెలుసుకున్న గ్రామాధికారి, ‘‘బతుకు తెరువు కోసం అంత
దూరం వెళ్ళడం దేనికి? మాతో మా ఊళ్ళోనే ఉండిపోకూడదూ. ఇంత గొప్ప పనిచేశావు.
నీకు కావలసిన వసతి ఏర్పాట్లు ఇక్కడే చేస్తాం. మొదట మాతో కలిసి భోంచే ద్దువు
రా,'' అని పిలిచాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు హీరా లాల్ ఎంతో
సంతోషించి ఆగ్రామంలోనే ఉండ డానికి సమ్మతించాడు.
No comments:
Post a Comment