సీన
్యు అనే ఆ
ునకు శంకర
్యు అనే కొడుకు ఉండేవాడు. సీన
్యుకు తన
కొడుకు ఎందుకూ కొరగానివాడని నమ్మకం. అందుచేత ఆ
ున ప్రతిదానికీ వాణ్ణి
శాసిస్తూ, కోప్పడుతూ వాడికి సొంత ఆలోచన అనేది సాధ్యం కాకుండా చేశాడు.
తండ్రిదే శాసనంగా పెరిగిన శంకర
్యు శుద్ధ వెర్రి వెంగళప్పగానే త
ూర
్యూడు.
పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడింది. వాడికి సొంతాన
నేర్చుకున్న విద్య ఒకటే తెలుసును. అదేమిటంటే, ఊరి చెరువులో ముణిగి, ఊపిరి
బిగబట్టి, చాలాసేపు కూర్చోవటం.
తండ్రి అదుపు లేకుండా వాడు ఈ విద్య అద్భుతంగా నేర్చుకున్నాడు. తండ్రి ఏ
పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదోవిధంగా పాడు చేసేవాడు. కొడుక్కు పెళ్ళి
చేస్తే వాడికి తెలివి తేటలు వసాేు్తమోనన్న ఒక్క ఆశ సీన
్యును వదలలేదు.
సీన
్యుకు భార్యలేదు గనక, కోడలు వచ్చి తనకు ఇంటిపని చూసుకునే బాధ
తప్పిస్తుందన్న ఆశకూడా ఉన్నది. అయితే, గ్రామంలో ఎరిగిన వాళ్లెవరూ
శంకర
్యుకు పిల్లనివ్వటానికి ఒప్పుకోలేదు.
ఇలా ఉండగా పొరుగూరిలో ఒక సంబంధం ఉన్నట్టు తెలిసింది. సీన
్యు తన
కొడుకును పెళ్లి చూపులకు తీసుకుపోతూ, అక్కడ ఎలా మసులుకోవాలో వివరంగా
చెప్పి, ‘‘ముందు వెళ్ళుతూనే చెప్పులు తలుపు వెనక విడిచి, నువ్వు కుర్చీ మీద
కూర్చో, తెలిసిందా?'' అన్నాడు. శంకర
్యుకు తండ్రి ఏది చెప్పినా ఉన్న మతి
కూడా పోతుంది.
అయినా వాడు, తెలిసిందన్నట్టు తల ఆడించి, తండ్రి చెప్పిన మాటలు మళ్ళీ
మళ్ళీ అనుకుంటూ, బండిలో ఎక్కి కూర్చున్నాడు. కాని దారిలో ఆ మాటలు
తారుమార
్యూయి. తీరా ఊరు చేరి, పెళ్ళి కూతురు ఇల్లు చేరి, శంకర
్యు తన
చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి, తాను పోయి తలుపు వెనకాల కూర్చున్నాడు.
పిల్ల తండ్రికి శంకర
్యును చూడగానే అంతా అర్థమయిపోయింది. ఆ
ున ఆ
తండ్రీ కొడుకులకు పిల్లనైనా చూపకుండా, ‘‘ఈ వెర్రిబాగుల సంబంధం మా కొద్దు,''
అని వారిద్దరినీ వచ్చిన దారినే పంపేశాడు. ఇంటికి వచ్చాక సీన
్యు శంకర
్యు
మీద విరుచుకు పడి, ‘‘ఇక నీకీ జన్మలో పెళ్ళికాదు. తలమాసిన వాడెవడైనా నీకు
పిల్లనిస్తే ఇ
్యూలి!'' అని కసురుకున్నాడు. తనకు పిల్లనిచ్చే తలమాసిన
వాణ్ణి వెతకటానికి శంకర
్యు నిశ్చయించాడు.
ఆ రాత్రికి రాత్రే వాడు ఇంటి నుంచి బ
ులుదేరాడు. వాడు మూడు రోజులు
ప్ర
ూణం చేసి నాలుగో రోజు చీకటిపడే వేళకు ఒక కొండ ప్రాంతానికి చేరాడు.
అక్కడ ఒక గుహలో నుంచి విచిత్రమైన ధ్వని వాడికి వినిపించింది. ఆ గుహలో ఒక
రాక్షసుడు నిద్ర పోతున్నాడు. వాడు పెడుతున్న గురకే శంకర
్యు విన్నది.
శంకర
్యు లోపలికి వెళ్ళి, రాక్షసుణ్ణి చూసి, వాడి జుట్టు మట్టికొట్టుకుని,
మాసినట్టుండటం గమనించాడు. ‘‘నాకు పిల్లనిచ్చే తలమాసినవాడు.
నేను వస్తున్నానని తెలిసి భ
ుపడి ఇక్కడ దాక్కున్నాడన్నమాట!'' అనుకుని
శంకర
్యు ఆ రాక్షసుణ్ణి జుట్టు పట్టుకుని ఊపాడు. రాక్షసుడు పెద్దగా
ఆవలిస్తూ లేచి, ‘‘ఎవడురా నన్ను లేపిందీ?'' అని కోపంగా గర్జించాడు.
‘‘పిల్లనివ్వకుండా ఎటు పోతావురా, తలమాసిన వెధవా? వెంటనే కట్నంతో సహా నాకు
పిల్లనిచ్చి పెళ్ళి చెయ్యి,'' అంటూ శంకర
్యు రాక్షసుడి చెవి మెలిపెట్టాడు.
రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చింది.
వాడు ఆ కోపంలో శంకర
్యును విరుచుకు తినేవాడే. కాని ఈ లోపుగా, గుహ
లోపలి గుహలో ఉన్న రాక్షసుడి పెళ్ళాం, శంకర
్యు అన్న మాటలు విని ఇవతలికి
వచ్చింది. ఎందుకంటే, దానికొక కూతురు ఉన్నది. ఆ పిల్లది చాలా స్థూలకా
ుం.
ఎంత ప్ర
ుత్నించినా దానికి ఈనాటి వరకూ సంబంధం కుదరలేదు. అందుచేత రాక్షసి
ఇవతలికి వస్తూనే, ‘‘ఏం రాక్షసుడివ
్యూ నువ్వూ? అల్లుడు వస్తే ఒక మర్యాదా,
మంచీ లేదూ!'' అంటూ తన మొగుడి మీద విరుచుకు పడింది.
‘‘ఇంతకూ పిల్ల ఏదీ?'' అంటూ శంకర
్యు చుట్టూ చూశాడు. ‘‘ఇప్పుడే
విహారానికి వెళ్ళింది. ఇంకో ఝాముకుగాని తిరిగిరాదు. చాలా దూరం ప్రయూణంచేసి
వచ్చినట్టున్నావు. బాగా అలిసి వచ్చావు, ఇంత తిని హాయిగా ఒక కునుకుతియ్యి,''
అన్నది రాక్షసి. శంకర
్యు రాక్షసి పెట్టిన పళ్లు తిని, పాలు తాగి, లోపలి
గుహలో జంతువుల చర్మాల మీద శ
ునించాడు. శంకర
్యు పుష్టి అయినవాడు.
వాణ్ణి తినాలని రాక్షసుడికి కోరికగా ఉన్నది. కాని రాక్షసి శంకర
్యు
పడుకున్న గుహకు అడ్డంగా కూర్చున్నది. రాక్షసికూతురు అర్ధరాత్రికి వచ్చింది.
అది చేసిన అడావుడికి శంకర
్యు మేలుకుని, తల్లీ కూతుళ్ళ సంభాషణ విన్నాడు.
‘‘ఇన్నాళ్ళకు మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే,'' అన్నది తల్లి రాక్షసి
చాలా సంతోషంగా. ‘‘ఎక్కడ? ఎక్కడ?'' అంటూ కూతురు రాక్షసి శంకర
్యు పడుకున్న
గుహలోకి తొంగి చూసింది.
కళ్ళు కొంచెంగా తెరిచి రాక్షసి కూతుర్ని చూసి శంకర
్యు అదిరిపడ్డాడు.
అది తల్లి దండ్రుల కన్న కూడా వికారంగా ఉన్నది. శంకర
్యును చూసి రాక్షసి
కూతురు, ‘‘వెన్నపూస లాగున్నాడు!'' అన్నది. ‘‘వాణ్ణి విరుచుకు తింటావా ఏం? ఆ
పని మాత్రం చె
్యుకు. వీడు తప్పితే నీకు మరొక మొగుడు దొరికే అవకాశమే
లేదు,'' అని తల్లిరాక్షసి కూతుర్ని హెచ్చరించింది. ‘‘నా మాట సరే. అ
్యు
మాటేమిటి? మనిషి దొరికితే తినకుండా వదలడు,'' అన్నది కూతురు.
‘‘అందుకే నేను బ
ుటికి కూడా పోకుండా కాపలా కాస్తున్నా. నేను కాస్సేపు
అలా తిరిగి వస్తా. నువ్వు కాపలా కూర్చో,'' అని తల్లి రాక్షసి బ
ుటికి
వెళ్ళిపోయింది. రాక్షసి కూతురికి శంకర
్యును చూస్తున్న కొద్దీ తినాలన్న
కోరిక పెరగ సాగింది. గుహలోనే తినేస్తే తల్లి తనను బతకనివ్వదు. అందుకని
రాక్షసి కూతురు శంకర
్యును నిద్రలేపి, ‘‘పెళ్లి ఏర్పాట్లన్నీ అ
్యూయి.
పద పోదాం,'' అన్నది. అంతా వింటున్న శంకర
్యుకు దాని దొంగఎత్తు
అర్థమయింది. ‘‘ముందు కట్నం డబ్బు అక్కడ పెడితేనే పెళ్ళి!'' అన్నాడు వాడు.
రాక్షసి కూతురు లోపలికి వెళ్ళి, ఒక తోలు సంచీ నిండా రత్నాలూ, బంగారమూ
తెచ్చి, శంకర
్యు చేతికిచ్చి, పదమన్నది. శంకర
్యు సంచీ మూతికట్టి భద్రంగా
చంకన పెట్టుకుని, రాక్షసి కూతురి వెనకనే బ
ులుదేరాడు.
గుహ దాటి ఇవతలికి రాగానే వాడు రాక్షసి కూతురితో, ‘‘స్నానం చెయ్యికుండా
పెళ్ళి ఏమిటి? ముందు స్నానం చె
్యూలి,'' అన్నాడు. రాక్షసి కూతురు వాణ్ణి
ఒక కోనేరు దగ్గరికి తీసుకుపోయింది. వాడు సంచీతో సహా కోనేరులోకి దూకి,
అడుగున కూర్చున్నాడు. రాక్షసి కూతురు ఎంతసేపు చూసినా వాడు మళ్ళీ పైకి
రాలేదు. దానికేమో నీరు అంటే చచ్చే భ
ుం.
వాడు మర్నాడు చచ్చి పైకి తేలుతాడనీ, అప్పుడు తాను వచ్చి వాణ్ణి పీక్కు
తినవచ్చుననీ అనుకుని అది తమ గుహకు తిరిగి వెళ్ళింది. తరవాత శంకర
్యు తల
నీటి పైకి పెట్టి, రాక్షసి కూతురు పోయిందని తెలుసుకుని కోనేటి నుంచి
వెలుపలికి వచ్చి సంచీతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు.
డబ్బుతో తిరిగి వచ్చిన శంకర
్యుకు మంచి సంబంధం దొరికింది. తన అదుపు
లేకపోతే తన కొడుకు వెర్రి వెంగళప్ప కాడని సీన
్యు అప్పటికి గ్రహించాడు. ఆ
తరవాత శంకర
్యు తాను ెూగ్యుడే నని రుజువు చేసుకోడానికి ఎంతో కాలం పట్టలేదు.
No comments:
Post a Comment