వివిధ దేశాల కథలు: సుంబా రాజ్య ప్రజలు ప్రతి
ఫిబ్రవరి, మార్‌చ నెలలలో పౌర్ణమికి తరవాతి ఏడు, ఎనిమిది రోజులలో సముద్రం
నుంచి వచ్చే రంగు రంగుల పురుగులను సేకరించడానికి సముద్ర తీరానికి
చేరుకుంటారు. ఎందుకో తెలుసా? ఈ కథ చదవండి:
చాలా
సంవత్సరాలకు పూర్వం వులాన్ అనే గొప్పరాజు సుంబారాజ్యాన్ని పాలించేప్పుడు
ేుళ్ళ తరబడి వర్షాలు లేక పో
ూయి. ఎండలు నిప్పులు చెరగసాగాయి. నదీనదాలు ఎండి
పో
ూయి. పైరు పంటలు లేకపో
ూయి. కరువుకాటకాలు ఆ ద్వీపరాజ్యంలో విల
ు తాండవం
చే
ుసాగాయి. ఆకలి చావులు, రోగాలు పెచ్చు పెరిగిపో
ూయి. రాజు నిలువ ఉన్న
ధాన్యాన్ని, పశువులను ప్రజలకు పంచాడు. రాజుగారి ఖజానా ఖాళీ అయింది. అయినా
వర్షం వచ్చే సూచనలు కనిపించలేదు.
రాజు తీవ్ర ఆందోళనకు గుర
్యూడు. ‘ప్రజల బాధలను చూడలేకున్నాను. ఏమైనా
చేసి తీరాలి' అని తీవ్రంగా ఆలోచించసాగాడు. పెద్దలను పిలిచి ప్రజలకు
సా
ుపడడానికి సలహాలు అడిగాడు.
అయినా వాళ్ళు, ‘‘దేవుడు మన మీద ఆగ్రహించాడు. మనమేదో ఘోర అపరాధం
చేశాము. ఇప్పుడా పాపఫలితం అనుభవిస్తున్నాము,'' అని చెప్పిన మాటే మళ్ళీ
మళ్ళీ చెప్పసాగారు.
‘‘దేవుడు మనల్ని శిక్షంచాలనుకున్నప్పుడు దానిని అనుభవించకతప్పదు. మన
వినాశమే దేవుడి సంకల్పమైనప్పుడు, దానిని అడ్డుకోవడం మనతరం కాదు,'' అన్నాడు
విజ్ఞుడైన ఒక వృద్ధుడు విచారంగా.
అయితే, రాజు వులాన్ మాత్రం, ఆ మాటను విని ఊరుకోలేక పో
ూడు. సమస్యను
గురించి రేయింబవళ్ళు తీవ్రంగా ఆలోచించసాగాడు. నిద్రాహారాలు లేకుండా రాజు
పడుతూన్న
ూతనను చూసి ఆ
ున ఏకైక కుమార్తె రాతు నైేుల్ భరించలేక పోయింది.
ఆమెకు తండ్రే ప్రపంచం. తండ్రికి తన గారాల కూతురంటే ప్రాణం. ఈ సమస్య
పరిష్కారానికి తండ్రికి ఎలాగైనా సా
ుపడాలనుకున్నది. తండ్రితో, ‘‘నాన్నా, నా
ఆభరణాలూ, దుస్తులూ అన్నీ తీసేసుకుని, దాని ద్వారా వచ్చే ఆహారాన్ని కొని
ప్రజలకు పంచండి,'' అన్నది.
‘‘వీలుపడదు తల్లీ. నీ ఆభరణాలతో కొనడానికి మన రాజ్యంలో ఆహారం లేదు.
ఆహారం కోసం మన దీవిని వదిలివెళ్ళే ఓపిక కూడా మన ప్రజలకు లేదు,'' అన్నాడు
రాజు. ‘‘మరి, దేవుణ్ణి ప్రార్థించవచ్చుకదా?'' అన్నది నైేుల్.
‘‘మరెందుకోగాని, దేవుడు మనమీద ఆగ్రహం చెందాడు. దేవుడే మనల్ని ఇప్పుడు
శిక్షస్తున్నాడు. అలాంటప్పుడు దేవుణ్ణెలా సా
ుం అర్థించగలం?'' అన్నాడు
రాజు.
‘‘దేవుడికి
క్షమాపణలు చెప్పుకుందాం. చేసిన పాపాలకు ఎలాంటి ప్రా
ుశ్చిత్తం చే
ూలో
అడుగుదాం. దేవుడు తప్పక క్షమించగలడు,'' అన్నది నైేుల్. రాజుకు ఈ సలహా
నచ్చింది. వెంటనే ప్రధాన పూజారిని పిలిపించి, ‘‘ఏ పాప ఫలితంగా మనం, మన
పిల్లలు ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నామో కనుగొనాలి.
దేవుడు మనల్ని క్షమించి మళ్ళీ కరుణ చూపడానికి మనం ఎలాంటి
ప్రా
ుశ్చిత్తం చే
ూలో తెలుసుకోవాలి,'' అన్నాడు. ప్రధాని పూజారి దేవుడి
సందేశం పొందడానికి అప్పటికప్పుడే ప్రత్యేక పూజలకు ఏర్పాటు చేశాడు. ఒకనాటి
ఉద
ుం రాజుతో సహా పలువురు ఒక మైదానంలో గుమిగూడి ఉండగా పూజలు ఆరంభమ
్యూయి.
కొమ్ములు ఊదారు. తప్పెట్ల మోతలు ఆరంభమ
్యూయి. ల
ుబద్ధంగా వింత శబ్దాలు
వినిపించసాగాయి.
ప్రధాన పూజారి వాటికి అనుగుణంగా గెంతులు వేస్తూ నాట్యం చే
ుసాగాడు.
సంగీతం, శబ్దం ఎక్కువే్యు కొద్దీ పూజారి ముందుకూ, వెనక్కూ గెంతుతూ,
తుళ్ళుతూ, వంగుతూ గుండ్రంగా తిరుగుతూ నాట్యం చే
ుసాగాడు. సంగీతం
తారాస్థాయికి చేరినప్పుడు పూజారి కూడా అమిత వేగంతో నాట్యం చేస్తూ, స్పృహ
కోల్పోయినవాడిలా ఊగుతూ కీచుమని దిక్కులు పిక్కటిల్లేలా ఒక కేకపెట్టాడు. ఆ
తరవాత ఊగుతూ, ‘‘సుంబా ప్రజలారా! మీరు ఘోరపాపం చేశారు. మీ పాప ఫలితం
అనుభవించాల్సిందే!''
అన్నాడు పెద్ద గొంతుతో. ప్రజలు భ
ుంతో, ‘‘దేవుడా, మమ్మల్ని క్షమించు!
మాపై కరుణచూపు! మమ్మల్ని కాపాడు!'' అంటూ దీనంగా వేడుకోసాగారు. ‘‘మిమ్మల్ని
మీరు కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉన్నది. మీరు నిజంగానే మీ పాపాలకు
పశ్చాత్తాపం చెందుతున్నారని రుజువు చే
ుడానికి, మీ రాజు తనకు అత్యంత ప్రీతి
పాత్రమైన దానిని నాకు సమర్పించాలి!'' అని చెప్పి పూజారి నేలకు ఒరిగి
పోయూడు. ఆ తరవాత అక్కడ చేరిన జనం మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోసాగారు.
రాజుకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఆ
ున ఏకైక కుమార్తె అని అందరికీ
తెలుసు. ఆమెను దేవుడికి సమర్పించమని చెప్పగలవారెవరు? రాజు వులాన్
రాజభవనానికి తిరిగివచ్చాడు. తలొంచుకుని తనకు అత్యంత ప్రీతి పాత్రమైన తన
గారాలపట్టి నైేుల్‌ను ఎలా త్యాగం చే
ుడం? అలా అని ఒక రాజుగా ప్రజల
క్షేమాన్ని ఎలా నిర్లక్ష్యం చే
ుగలడు?
బరువెక్కిన హృద
ుంతో తీవ్రంగా ఆలోచించ సాగాడు. ఉద
ుం పూజాకార్యక్రమంలో
జరిగిన దానిని, నైేుల్ చెలికత్తెలు ఆమెకు తెలి
ుజేశారు. తన తండ్రి మనసులో
సుడులు తిరుగుతూన్న ఆలోచనలను ఆమె గ్రహించింది. ‘‘నా ఒక్క ప్రాణంతో
ప్రజలందరినీ కాపాడగలిగినప్పుడు, నేనెందుకు నా ప్రాణం త్యాగం చే
ుకూడదు?''
అని ధైర్యంగా, ఉదాత్తంగా ఆలోచించి ఒక నిర్ణ
ూనికి వచ్చింది. తండ్రిని
సమీపించి, ‘‘నాన్నా, నన్ను దేవుడికి సమర్పించు! మన ప్రజల కోసం సంతోషంగా
ప్రాణత్యాగం చే
ుడానికి నేను సిద్ధంగా ఉన్నాను,'' అన్నది నైేుల్ గంభీరంగా.
‘‘తల్లీ! నిన్నెలావదులుకోగలను?'' అన్నాడు రాజు వస్తూన్న దుఃఖాన్ని
ఆపుకుంటూ. అయినా నైేుల్ తండ్రికి నచ్చ జెప్పి అంగీకరించేలా చేసింది. ఆమెను
దేవుడికి సమర్పించడానికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించబడింది. సుంబా ప్రజలు
మేళతాళాలతో ఊరేగింపుగా సముద్ర తీరం చేరారు. అక్కడి నుంచే రాకుమారిని లోతైన
సముద్ర జలాలలోకి తో
ూలి. నైేుల్ మునుపటికన్నా మరింత అందంతో శోభా
ుమానంగా
కనిపించింది.
ప్రధాన పూజారి ప్రార్థనలు పూర్తిచే
ుగానే, రాజు వులాన్ ఉద్వేగంతో
వణుకుతూ, ఉధృతంగా లేస్తూన్న అలల మధ్యకు తన కుమార్తెను తోసేశాడు. ఆమె
సముద్రంలో పడి కనుమరుగుకాగానే, ‘‘వులాన్ మహారాజా! నువ్వెంతో ఉదాత్త
చరితుడివి! నేనెంతగానోసంతసించాను. ఇకపై మీకు అనావృష్టి, కరువు కాటకాలు
ఉండవు. త్యాగశీలీ, ధీశాలీ అయిన నీ కుమార్తె నైేుల్ తన మాతృభూమికి ేుటా
రెండు సార్లు తిరిగి రాగలదు. మీరామెను గౌరవించాలి!'' అన్న గంభీర కంఠస్వరం
ఆకాశం నుంచి వినిపించింది!
No comments:
Post a Comment