వనమాలి అనే వైద్యుడి దగ్గర, ప్రతాపుడనే
ుువకుడు పని చేస్తూండేవాడు.
మందులు నూరడం, మూలికల కషా
ుం తీ
ుడం, మాత్రలు చే
ుడంలాంటి పనులతో, వాడికి
ప్రతి రోజూ చేతినిండా పనివుండేది. ఆ ఊళ్ళోనే మంత్రన్న అనే వృద్ధుడున్నాడు.
ఆ
ున గ్రామ దేవతను ఉపాసన చేసి, కొన్ని శక్తులు సంపాదించాడు. వనమాలికి
అంతుపట్టని గాలి, ధూళి వంటి జబ్బులను మంత్రం వేసీ, తాెుత్తులు కట్టీ న
ుం
చేసే వాడా
ున. అలాగని వనమాలికీ, మంత్రన్నకూ పోటీ ఏమీ లేదు.
ఇద్దరూ ఊరివారికి సేవలందిస్తున్నారు. ప్రతాపుడికి, మంత్రన్న దగ్గర
పనిచే
ూలని వుంది. వాడికి మంత్రతంత్రాలు నేర్చుకోవాలని మహా సరదా. అలా
ఒకనాడు తన దగ్గరకు వచ్చి కోరికను వెలిబుచ్చిన ప్రతాపుడితో మంత్రన్న, ‘‘నేను
నేర్చిన మంత్రతంత్రాలు వైద్యానికి సంబంధించినవి. అందుకని వాటిని
వైద్యవిద్య నేర్చుకున్నాకనే నీకు నేర్పగలను,'' అని పంపేశాడు.
ఇలావుండగా, ఒక సారి మంత్రన్నకు అనారోగ్యం చేసి, వైద్యం కోసం వనమాలి
వద్దకు వచ్చాడు. వనమాలి ఆ
ునను పరీక్షంచాక, ‘‘బాగా ముసలివాడివ
్యూవు. ఇక
నీవు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. ఈరోజుకు మాత్రం మందిస్తున్నాను. అది
ఎలా పనిచేసిందీ చూసి రేపు మళ్ళీ మందు మారుస్తాను,'' అన్నాడు. ‘‘నాకు ఇల్లు
కదలాలంటే కష్టంగావుంది. రేపటి మందు ఎవరిచేతనైనా ఇంటికి పంపగలవా?'' అన్నాడు
మంత్రన్న.
వనమాలి సరేనన్నాడు. మర్నాడు ప్రతాపుడికి మందులిచ్చి మంత్రన్న ఇంటికి
పంపాడు. మంత్రన్న వాణ్ణి చూస్తూనే, ‘‘రాత్రి కలలో నాకు గ్రామదేవత
కనిపించి,నాకు అవసాన కాలం వచ్చిందనీ, ఏ మందులూ పనిచే
ువనీ చెప్పింది. నా
మంత్ర విద్యలు నాతోనే వుండిపోతే, నాకు ఆత్మశాంతి వుండదు!''
అని బాధపడ్డాడు. ప్రతాపుడు వెంటనే, ��ఈ సరికి నాకు ఎంతో కొంత
వైద్యవిద్య వచ్చేవుంటుంది. నాకు మంత్రాలు నేర్పితే, నీకు ఆత్మశాంతి
కలగవచ్చు,�� అన్నాడు ఆశగా. మంత్రన్నవాడికేసి ఒకసారి తేరిపార చూసి, మంచం
పక్కన చిన్న బల్లమీదవున్న పట్టూ, జలతారుతో అందంగా కుట్టివున్న ఒక టోపీని
వాడికిచ్చి, ��దీన్ని తలపై పెట్టుకో. చని పో…ూక కొంతకాలం నేను దీన్ని
ఆవహించుకుని వుంటాను.
దీన్ని నీవు ఎవరి తలమీద పెడితే వారికి ఆరోజు కలిగే లాభం నేను, నీకు
చెవిలో చెప్పగలను. అయితే, రోజుకు ఒక్క సారి మాత్రమే దీనిని ఉపెూగించాలి,��
అన్నాడు. ప్రతాపుడిది విని ఎంతో పొంగిపో…ూడు. వాడు టోపీని తలమీద పెట్టుకుని
వనమాలి వద్దకు వెళ్ళి, మంత్రన్నకు అవసానదశ వచ్చినట్లు చెప్పాడు. టోపీ
విష…ుం దాచాడు. ఆ రాత్రికే మంత్రన్న చనిపో…ూడు. ఊరివారంతా పూనుకుని ఆ…ున
దహన సంస్కారం జరిపించారు.
ఆ తర్వాత ప్రతాపుడి తలమీది టోపీలో ఏదో చలనం కలిగింది. వాడి చెవిలో,
��నేను నీ టోపీని ఆవహించాను. నీవిక దీన్ని ఉపెూగించుకోవచ్చు!�� అన్న
మంత్రన్న మాటలు వినిపించాయి. ప్రతాపుడు అప్పటికప్పుడు వనమాలి వద్ద
పనిమానేసి వేరే ఊరు చేరుకున్నాడు. అక్కడ ఒక వీధి వెంట వెళుతూండగా,
��ఎదురుగా వస్తున్న నీలంచొక్కా ఆసామీ పేరు నార…్యు. ఆ…ునకు జోస్యం
చెప్పు,�� అన్న మాటలు చెవిలో వినిపించాయి.
ఇంతలో నీలంచొక్కా ఆసామీ వాణ్ణి సమీపించాడు. ప్రతాపుడా…ునతో, ��మీ పేరు
నార…్యు అని, నా టోపీ చెబుతున్నది. ఈ రోజు అనుకోని లాభం ఎదురు
చూస్తున్నది. నా టోపీని మీరు పెట్టుకుంటే, అదేమిటో చెప్పగలను. అందుకు ఫలంగా
మీరు నాకు రెండు వందల వరహాలు ఇచ్చుకోవాలి!�� అన్నాడు. తన పేరు సరిగ్గా
చెప్పగలిగిన ప్రతాపుడి జోస్యం మీద నార…్యులో కుతూహలం పుట్టి, సరేనన్నాడు.
ప్రతాపుడా…ున తల మీద టోపీ పెట్టగానే, ��ఈ…ున వద్ద భూష…్యు అనే వాడు
రెండేళ్ళ క్రితం వెయ్యి వరహాలు అప్పుతీసుకున్నాడు. ఆ మొండి బాకీ ఇవ్వాళ
వసూలవుతుంది!��
అన్న మాటలు ప్రతాపుడి చెవిలో వినిపించాయి. ప్రతాపుడు, నార…్యుకు సంగతి
చెప్పి, తన టోపీ తీసుకున్నాడు. ఇద్దరూ భూష…్యు ఇంటికి వెళ్ళారు. ఆ…ున
గుమ్మంలోనే నార…్యును ఆప్యా…ుంగా పలకరించి, ��నేనే నీ ఇంటికి
బ…ుల్దేరబోతున్నాను. ఇదిగో, వడ్డీతో సహా నీ బాకీకి మరి రెండు వందల వరహాలు
అదనంగా చేర్చి యిస్తున్నాను,�� అంటూ డబ్బు ఇచ్చాడు. నార…్యు, ప్రతాపుడు
కోరిన డబ్బిచ్చి, వాడికి విందు చేశాడు.
ఇది తెలిసి చాలా మంది వాడిదగ్గరకు రాసాగారు, రోజుకొకరికి మాత్రమే
ప్రతాపుడు కుచ్చుటోపీ పెటే్టవాడు. వాడి జోస్యం వల్ల కొందరికి ఆస్తి
కలిసింది. కొందరికి నిధులు దొరికాయి. చాలా మందికి వ్యాపార ప్రెూజనాలు
కలిగాయి. కొద్ది కాలంలోనే ప్రతాపుడు ధనవంతుడ…్యూడు. అలా ఒక ఏడాది గడిచాక
ప్రతాపుడి చెవిలో, ��నా కారణంగా ఎందరికో మంచి జరిగింది. నా ఆత్మకిప్పుడు
శాంతి లభించింది. నేనిక ఆ కుచ్చుటోపీ వదిలి వెళుతున్నాను!�� అన్న మంత్రన్న
మాటలు వినిపించాయి.
ఆమర్నాటి నుంచీ కుచ్చుటోపీలోంచి మంత్రన్న మాటలు వినపడడం మానేశాయి. ఇక
తన జోస్యం ఫలించదని వాడు వచ్చిన వాళ్ళకు చెప్పిపంపే…ు సాగాడు. అయితే, వాడి
జోస్యంతో లాభపడాలని వచ్చిన కొందరు, వాడి మీద దుష్ర్పచారం మొదలు పెట్టారు.
ఎదుటి వాళ్ళకు లాభం కలిగించగల మంత్రశక్తి వున్నప్పటికీ, వాళ్ళు
బాగుపడుతూంటే చూడలేక, వాడెవరికీ సా…ుపడడం లేదని పుకారు లేవదీశారు. ఈ పుకారు
అలా అలా ఆ దేశపు రాజును చేరింది. ఆ…ున ప్రతాపుణ్ణి పిలిపించి, వాస్తవం
ఏమిటని నిలదీశాడు.
ప్రతాపుడా…ునకు మంత్రన్న విష…ుం చెప్పకుండా, ��ప్రభూ! నాకొక
కుచ్చుటోపీ దొరికింది. దాని మహిమతో చాలాకాలం జోస్యం చెప్పాను. ఇప్పుడు దాని
మహిమ పోయింది,�� అన్నాడు. రాజుకు వాడి మాటలు నమ్మశక్యంగా తోచలేదు. ఆ…ున
తీవ్రస్వరంతో, ��నీ టోపీకి మహిమ ఎలా వచ్చిందో, ఆ వచ్చిన మహిమ ఎలా పోయిందో
చెప్పడం లేదు; దాస్తున్నావు,�� అని దాపులనున్న మంత్రులను దూరంగా పొమ్మని,
రహస్యం చెబుతున్నట్టుగా ప్రతాపుడితో, ��నేను చక్రవర్తిగారి
కడగొట్టుకుమార్తె విద్యుల్లతను వివాహమాడాలని నిశ్చయించుకున్నాను.
అయితే, ఆ సంగతి దూత ద్వారా కబురంపడం ప్రమాదానికి దారితీస్తుందని
మంత్రులంటున్నారు. ఏమైనా ఆ…ున చక్రవర్తి గదా! అందువల్ల, నేనిప్పుడొక
సరికొత్త నిర్ణ…ుం తీసుకున్నాను. అదేమంటే - చక్రవర్తి మీదికి దండెత్తి
వెళ్ళి, బాహాబాహి …ుుద్ధంలో ఆ…ున్ను జయించి విద్యుల్లతను చేబట్టాలని!
అందుకు ఈ ఖడ్గం తగు శక్తివంతమైనదేనా?�� అంటూ కత్తి పైకెత్తాడు. రాజు మాటలు
ప్రతాపుడికి దడపుట్టించినై.
చేసేదిలేక వాడు కుచ్చుటోపీని వణుకుతున్న చేతులతో ఆ…ున తలపై పెట్టాడు. ఆ
మరుక్షణం రాజు చెయ్యి నిలువునా జలదరించి, కత్తి జారికింద పడింది. ఆ…ున
సింహాసనంలో ఒక పక్కకు వరిగి పడుతూ, ��ఓరీ, మంత్రగాడా! నన్నేం చేశావురా?��
అంటూ అరిచాడు. ప్రతాపుడు తెల్లబోయి నిలువెల్లా వణుకుతున్నంతలో, వాడి
చెవిలో, ��భ…ుపడకు! సమర్థులుకానివాళ్ళకు మహిమలు వస్తే ఇలా జరుగుతుందని,
నాకు తెలుసు.
అందుకే, నేనింకా నీ టోపీని ఆవహించుకునేవున్నాను. జరిగేది మాత్రమే
చెప్పే టోపీని పొగరుకొద్దీ రాజు శాసించ బో…ూడు, శాపం తగిలింది. ఇప్పుడింకా
రాజుకు చక్రవర్తి కుమార్తెను పరిణ…ుమాడాలనే గొంతెమ్మకోర్కెవుందా లేక
చచ్చుపడిన చేతికి తిరిగి శక్తి కలిగేలా చేసుకోవాలనుందా, అడుగు! కోరుకుంటే,
టోపీ మహిమవల్ల చెయ్యి మామూలుగా అవుతుంది,�� అన్నాడు మంత్రన్న. ప్రతాపుడు,
రాజుకు మంత్రన్న చెప్పింది వినిపించాడు. అప్పుడు రాజు, ��నాకు విద్యుల్ల
తావద్దు; చంపకలతా వద్దు.
నాకు కత్తిపట్టగల చేేు కావాలి?�� అన్నాడు. ఆ వెంటనే రాజుకు చేయి
స్వాధీనంలోకి వచ్చింది. ఆ…ున కింద పడిన కత్తిని చేతిలోకి తీసుకుంటూ,
ప్రతాపుడితో, ��కుచ్చుటోపీ మంత్రగాడా! నీ కారణంగా నేనొక మంచి గుణపాఠం
నేర్చుకున్నాను, శక్తి సామర్థ్యాలున్నవాడు అత్యాశకు పోడు; అవి లేనివాడి
అత్యాశ పగటికల లాంటిది,�� అని ప్రతాపుణ్ణి కానుకలతో ఘనంగా సత్కరించి,
వీడ్కోలు చెప్పాడు.
No comments:
Post a Comment