పూర్వం ఒక ముని సర్వసంగపరిత్యాగి అయి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ
ఉండగా, ఒకనాడు ఒక దేవత ప్రత్యక్షమై, మునికి ఒక ఫలాన్ని ఇచ్చి, ‘‘నీ
తపస్సుకు మెచ్చాను. ఈ అమరఫలాన్ని చేతిలో ఉంచుకుని నువ్వు ఏది కోరుకున్నా
సిద్ధిస్తుంది,'' అని చెప్పి అంతర్థానమయింది.
మునికి కోరిక ఏదీ లేదు. అయితే దేవత తనకు ఒక పరీక్ష కింద ఈ ఫలాన్ని
ఇచ్చి ఉంటుందని ఆ
ున భావించాడు. దాన్ని ప్రజలకు ఉపకరించే విధంగా ఒక ఏర్పాటు
చే
ు నిశ్చయించి, ఆ
ున ఆ ఫలాన్ని తీసుకుని రాజు వద్దకు వెళ్ళాడు.
రాజు మునికి తగిన మర్యాదలు చేసి, ఆ
ున వచ్చిన పని అడిగాడు.
‘‘రాజా, ఇదొక అమరఫలం. దీన్ని వెలఇచ్చి కొన్నవారికి ఒక్క కోరిక
సిద్ధిస్తుంది. ఆ తరవాత దాన్ని ఇతరులకు తక్కువ వెలకు విక్రయించాలి. కోరిక
తీరిన అనంతరం ఈ ఫలాన్ని ఎవరూ ఒక వారంరోజుల కన్న ఎక్కువకాలం దగ్గిర
ఉంచుకోరాదు. ఉంచుకోవటం చాలా అపా
ుం. దీన్ని ముందుగా నీకిస్తున్నాను.
దీనికెంత వెల ఇస్తావో చెప్పు,'' అని ముని అన్నాడు. రాజుకు అగత్యంగా
తీరవలసిన కోరిక ఒకటి ఉన్నది.
ఆ
ునకూ, పొరుగురాజుకూ చాలాకాలంగా
ుుద్ధం సాగుతూ ఉన్నది. నిష్కర్షగా
ఎవరికీ విజ
ుం చేకూరటం లేదు. ఇరుపక్షాలకూ బోలెడంత నష్టం మాత్రం అవుతున్నది.
అందుచేత రాజు ఈ అమరఫలం ద్వారా పొరుగురాజుపై విజ
ుం సాధించాలనుకుని, ఆ
పండును లక్షవరహాలకు కొన నిశ్చయించాడు. ముని ఆ పండును రాజుకిస్తూ, ‘‘నీ
కోరిక తీరిన వారం రోజుల లోపల, కొన్న ధర కంటె తక్కువ ధరకు దీన్ని ఎవరికైనా
అమ్మాలి.
నీ నుంచి కొనేవాడికి కూడా ఈ మాట చెప్పాలి,'' అని లక్షవరహాలూ రాజు
నుంచి పుచ్చుకుని, వాటిని తీసుకుపోయి పేదసాదలకు దానం చేసేసి, తన దారిన తాను
అరణ్యానికి తిరిగి వెళ్ళి, ఎప్పటిలాగే దీక్షగా తపస్సు చేసుకోసాగాడు.
అమరఫలం వల్ల రాజుకు అతి త్వరలోనే సునా
ూసంగా కోరిక సిద్ధించింది.
మళ్ళీ
ుుద్ధం వచ్చినప్పుడు పొరుగురాజు చిత్తుగా ఓడిపో
ూడు. ఆ రాజ్యం కూడా ఈ
రాజుదే అయింది. విజ
ుం లభించిననాడే రాజు నిండు కొలువులో పరమానందంతో
అమరఫలాన్ని అందరికీ చూపి, దాని మహిమ గురించి వివరించి, కావలిసిన వారికి
దాన్ని విక్రయిస్తా నన్నాడు.
దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సామంతు డొకడు దాన్ని అమితాసక్తితో తొంభైవేల వరహాలిచ్చి కొని, తన దీర్ఘ వ్యాధి నివారణ చేసుకున్నాడు.
వెంటనే అమరఫలం చేతులు మారింది. దాని ప్రభావంతో అనేకమందికి అనేక రకాల
కోరికలు తీరాయి. కొందరికి వాణిజ్యం కలిసివచ్చింది, కొందరు
విద్యావంతుల
్యూరు, అనేకమంది వ్యాధుల నుంచి విముక్తుల
్యూరు. కోరికలు
తీర్చుతున్నకొద్దీ అమరఫలం విలువ కూడా క్రమేణా తగ్గుతూ వచ్చింది.
చాలాకాలం గడిచింది. పుష్యార్కుడనే వాడికి పక్షవాతం వచ్చింది. అతను
ఒకప్పుడు అమరఫలాన్ని కొని తన భార్యను మృత్యు ముఖం నుంచి తప్పించాడు.ఆ అమర
ఫలం ఇప్పు డెంత వెలలో ఉన్నదని విచారించగా రెండు కాసులని తెలిసింది.
రెండుకాసులిచ్చి దాన్ని కొంటే తన వ్యాధి న
ుమ
్యూక దాన్ని మరొకరికి
ఒకకాసుకే అమ్మాలి.
ఇక ఆ మనిషి దాన్ని ఇంకెవరికీ విక్రయించలేక ప్రమాదంలో పడతాడు. ఇలా
అనుకుని పుష్యార్కుడు వ్యాధి నివారణకు అమరఫలాన్ని కొనక, వైద్యుణ్ణే
నమ్ముకుందామనుకున్నాడు.
కాని అతని భార్య మాలిని తన భర్తకు తెలి
ుకుండా రెండుకాసు లిచ్చి, తమ
నౌకరు ద్వారా ఆ ఫలాన్ని తెప్పించి,తన భర్త వ్యాధి న
ుం కావాలని
కోరుకున్నది. పుష్యార్కుడి వ్యాధి తీసేసినట్టు న
ుమయింది. తాను తీసుకున్న
మందులే పనిచేశా
ునుకున్నా డతను.
ఇప్పుడు మాలిని అమరఫలాన్ని ఎవరి కన్నా ఒక కాసుకు అమ్మాలి. కాని
ఎవరికని అమ్మటం? అమ్మితే ఆతరవాత కొన్నవాళ్ళ గతేమిటి? బాగా ఆలోచించి
అమరఫలాన్ని అమ్మకుండా తన దగ్గిరే ఉంచుకుని ఏ అపా
ుం వచ్చినా భరించటానికే
ఆమె నిశ్చయించుకున్నది.తనకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో నన్న బెదురుతో
మాలిని రోగిష్ఠిదానిలాగా అయిపోసాగింది.
నౌకరు ఒకనాడు, ‘‘ఏమండి, అమ్మగారూ? వంట్లో బాగా లేదా?'' అని అడిగాడు.
‘‘ఇక నేను ఎంతోకాలం బతకనురా!'' అని మాలిని చాలా విచారంతో అమరఫలం గురించి చెప్పింది.
‘‘ఎందుకండీ అమ్మగారూ, మీరు చావటం?'' అన్నాడు నౌకరు. ‘‘దాన్ని ఎవరికి
అమ్మనురా? ఎవరు కొన్నా ఇదే చిక్కులో పడతారు. చూస్తూ చూస్తూ ఇంకొకర్ని చంపటం
దేనికి? నేనే చస్తాను,'' అన్నది మాలిని.
నౌకరు నవ్వి, ‘‘ఎవరూ చావొద్దు! ఒక కాసుకు ఆ అమరఫలాన్ని నాకు
అమ్మె
్యుండి,'' అన్నాడు. ‘‘ఇంకాన
ుం! నీ కోరిక తీరినాక దాన్ని ఇతరులకు ఎలా
అమ్ముతావు?'' అన్నది మాలిని.
‘‘నే నసలు కోరిక కోరితేగద! దాన్ని పెటె్టలో దాస్తాను,'' అంటూ నౌకరు ఒక
కాసు తీసి మాలిని కిచ్చి, అమరఫలాన్ని తీసుకుపోయి, తన ఇంట్లో కొ
్యుపెటె్ట
అడుగున భద్రంగా దాచాడు.
అటుతరవాత అది ఏమైనదీ తెలీదు. కొంతకాలమ
్యూక చూస్తే దాని జాడ కనిపించలేదు.
No comments:
Post a Comment